జాల దస్త్ర వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నెట్‌వర్క్ ఫైల్ సిస్టమ్ (జాల దస్త్ర వ్యవస్థ) అనేది వికేంద్రికృత(డిస్ట్రిబ్యూటెడ్) దస్త్ర వ్యవస్థ ప్రోటోకాలుపై సన్ మైక్రోసిస్టమ్స్ చేత 1984 లో అభివృద్ధి చేయబడింది[1]. నెట్‌వర్కు ద్వారా దస్త్రాలను క్లయింటు కంప్యూటరు పై వాడుకరికి వాడుటకు అనుమతిస్తుంది. ఇతర ప్రోటోకాళ్ళు లాగానే NFS కూడా ఓపెన్ నెట్‌వర్క్ కంప్యూటింగు రిమోట్ ప్రోసీడుర్ కాల్(ONC RPC) వ్యవస్థపై నిర్మించబడింది. నెట్‌వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది RPC'లలో నిర్వచించబడిన ఒక స్వేచ్ఛా ప్రమాణం, ఇది ఉపయోగించి ఎవరైనా ప్రోటోకాల్‌ను అమలుచేయవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Russel Sandberg, David Goldberg, Steve Kleiman, Dan Walsh, Bob Lyon (1985). "Design and Implementation of the Sun Network Filesystem". USENIX.CS1 maint: multiple names: authors list (link)

ఇతర లింకులు[మార్చు]