జావిద్ అహ్మద్ దార్
| జావిద్ అహ్మద్ దార్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | యావర్ అహ్మద్ మీర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రఫియాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
జావిద్ అహ్మద్ దార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రఫియాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]జావిద్ అహ్మద్ దార్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రఫియాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ దిలావర్ మీర్ పై 216 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.
జావిద్ అహ్మద్ దార్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రఫియాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జెకెఎపి అభ్యర్థి యావర్ అహ్మద్ మీర్ పై 9,202 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "Rafiabad, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Javid Ahmad Dar wins Rafiabad with 28783 votes" (in ఇంగ్లీష్). Retrieved 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.
- ↑ "J&K Assembly Election Results 2024 - Rafiabad". Election Commission of India. 8 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.