జితేందర్
Appearance
జితేందర్ | |||
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ)
| |||
పదవీ కాలం 2024 జులై 10 – ప్రస్తుతం | |||
ముందు | రవి గుప్తా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 ఫిరోజ్‌పూర్, జలంధర్, పంజాబ్ |
జితేందర్ భారతదేశానికి చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జితేందర్‌ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీగా) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 జులై 10న ఉత్తర్వులు జారీ చేసింది.[1][2][3]
నిర్వహించిన పదవులు
[మార్చు]జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడడు.
- జితేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పోసింగ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశాడు.
- బెల్లంపల్లి అదనపు ఎస్పీ
- మహబూబ్ నగర్ ఎస్పీ
- గుంటూరు ఎస్పీగా
- డిప్యుటేషన్‌పై సీబీఐలో చేరాdu.
- 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించి ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ అందుకుని విశాఖపట్నం రేంజ్ డీఐజీగా పని చేశాడు.
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా)
- తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీ
- ఏపీ సీఐడీ
- ఎంక్వయిరీ కమిషన్
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
- ఆ తర్వాత హైదరాబాద్ నగర కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్
- తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ
- జైళ్లశాఖ డీజీగా
- డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి
- తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "తెలంగాణ డీజీపీగా జితేందర్". 10 July 2024. Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
- ↑ Andhrajyothy (11 July 2024). "డీజీపీగా జితేందర్." Retrieved 12 July 2024.
- ↑ TV9 Telugu (10 July 2024). "తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్. ప్రస్తుత డీజీపీ రవిగుప్తా హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా బదిలీ". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (10 July 2024). "తెలంగాణ డీజీపీగా జితేందర్ .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
- ↑ The Hindu (10 July 2024). "Dr. Jitender is the new DGP of Telangana" (in Indian English). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
- ↑ ABP Telugu (10 July 2024). "తెలంగాణ డీజీపీగా జితేందర్ - హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.