Jump to content

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

అక్షాంశ రేఖాంశాలు: 11°57′17″N 79°47′54″E / 11.95472°N 79.79833°E / 11.95472; 79.79833
వికీపీడియా నుండి
(జిప్‌మర్ నుండి దారిమార్పు చెందింది)
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
జిప్మర్ ముద్ర
నినాదంसत्यं महाभेषजम्
ఆంగ్లంలో నినాదం
ట్రూత్ క్యూర్స్ (యథార్థం నివారణం)
రకంప్రభుత్వ
స్థాపితంజనవరి 1, 1823 , జూలై 13, 1964
ఎండోమెంట్సంవత్సరానికి రూ.300 కోట్లు ($65 మిలియన్లు)
అధ్యక్షుడుమహారాజ్ కిషన్ భాన్
డైరక్టరుడాక్టర్ ఎస్‌సి పరిజ
విద్యాసంబంధ సిబ్బంది
సుమారు 350
నిర్వహణా సిబ్బంది
సుమారు 2500
అండర్ గ్రాడ్యుయేట్లుప్రతి సంవత్సరం 150[1]
పోస్టు గ్రాడ్యుయేట్లుప్రతి సంవత్సరం 200[1]
డాక్టరేట్ విద్యార్థులు
ప్రతి సంవత్సరం 36[1]
స్థానంపాండిచ్చేరి, పుదుచ్చేరి, భారతదేశం
11°57′17″N 79°47′54″E / 11.95472°N 79.79833°E / 11.95472; 79.79833
కాంపస్పట్టణ, 195 ఎకరాలు (0.79 కి.మీ2)
జాలగూడుwww.jipmer.edu.in

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) అనేది భారతదేశంలోని ఒక వైద్య కళాశాల,, ఆసియాలో యూరోపియన్ వైద్యం నేర్పిన వాటిలో అతి పురాతనమైనది. ఇది దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని పాండిచ్చేరిలో ఉంది. జిప్మర్ దాని అంతర్గత పరిపాలన అమలుకు స్వయంప్రతిపత్తి[2][3][4] గల భారతీయ కేంద్ర ప్రభుత్వం నిధుల సంస్థ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-25. Retrieved 2016-04-08.
  2. "Hinduonnet.com". Hinduonnet.com. Archived from the original on 2009-07-04. Retrieved 2014-08-05.
  3. "Indopia.in". Indopia.in. Retrieved 2014-08-05.[permanent dead link]
  4. "FinancialExpress.com". FinancialExpress.com. 2007-12-06. Retrieved 2014-08-05.

వెలుపలి లంకెలు

[మార్చు]