జియో పేమెంట్ బ్యాంక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జియో పేమెంట్ బ్యాంక్
Typeపబ్లిక్ రంగం
పరిశ్రమఆర్థిక కార్యకలాపాలు
స్థాపన2018
Foundersస్థాపకుడు
Areas served
భారతదేశం
Productsబ్యాంకింగ్
Parentజియో పేమెంట్ బ్యాంక్

జియో పేమెంట్ బ్యాంక్ ఏప్రిల్ 3 2018 నుంచి దీని సేవలు మొదలయ్యాయి. ఆగస్టు 19, 2015న రిలయన్స్ జియో ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949 పరిధిలోని సెక్షన్ 22 (1) కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది.[1]

వివరాలు[మార్చు]

రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈ బ్యాంక్ యొక్క లావాదేవీలు చూస్తుంది. ఈ బ్యాంకు ఎస్‌బిఐతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది . ఇందులో 70 శాతం నిధులను రిలయన్స్ ఇండస్ట్రీ, 30 శాతం నిధులను ఎస్‌బిఐ సమకూరుస్తుంది.[2] జియో బ్యాంకుతో పాటు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఫినో కార్పొరేషన్, పేటిమ్ కంపెనీలు 2015 ఆగస్టు 19న లైసెన్స్ పొందిన జాబితాలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "జియో పేమెంట్ బ్యాంక్ సేవలు ఆరంభం". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 4 April 2018.
  2. "ఈ సారి పేమెంట్ బ్యాంకులను టార్గెట్ చేసిన జియో,". telugu.gizbot.com. Retrieved 4 April 2018.