జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నమూనా

భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ ద్వారా తయారైన ఫాంట్ల సమూహన్ని జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు లంటారు. [1].[2] దాదాపు 18 రకాల ఫాంట్లు దీనిలో ఉన్నాయి. వీటిని సి-డాక్ సంస్థ నిర్మించిన ISFOC ఫాంట్ల నుండి కూర్చారు. దీని లోని ఫాంట్ల పేర్లు:

  • మాక్రో మీడియా
  • అమృత
  • ఆత్రేయ
  • చందన
  • దేవ
  • ద్రౌపది
  • గోల్కొండ
  • కృష్ణ
  • మను
  • మేనక
  • పావని
  • ప్రియ
  • రాజన్
  • రజని
  • సంజన
  • సితార
  • స్వామి
  • వెన్నెల

చరిత్ర[మార్చు]

సిడాక్ వీటిని అమ్మకానికి వుంచింది[3]. ఆ తరువాత వాణిజ్యేతర ఉపయోగాలకు ఉచితంగా సిడిలో భాగంగా టిడిఐఎల్ ద్వారా అందజేసింది. వాడుకకు షరతులుండడంతో వీటికి అంతర్జాలంలో అంత ఆదరణ లేదు. ఆ తరువాత సిడాక్ 'సకలభారతి' యూనికోడ్ ఖతిని ఉచితంగా అందచేసింది[4].

మూలాలు[మార్చు]

  1. "CDAC GIST Fonts". Archived from the original on 2016-07-30. Retrieved 2020-01-15.
  2. "TDIL Data Centre page". 2007. Archived from the original on 2007-09-27.
  3. Nikhil Pahwa (2009). "CDAC To Release Fonts & Tools For Six Indic Languages; Why Paid Products?". Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.
  4. "Telugu SakalBharati Unicode Font". 2013-01-07.[permanent dead link]