జి.కొత్తపల్లి (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జి.కొత్తపల్లి (రాచర్ల) ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
  2. ఈ గ్రామములో 2015,నవంబరు-5వ తేదీ గురువారం నాడు బొడ్రాయి పూజ నిర్వహించారు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,నవంబరు-6; 4వపేజీ.