జి.గడ్డన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గడ్డిగారి గడ్డన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముధోల్ నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

గడ్డెన్న కాకా ముధోల్ నియోజకవర్గం లోని రైతాంగానికి సాగునీరు అందించాలని లక్ష్యంతో పదవీకాలంలో అవిశ్రాంతిగా శ్రమించి తన చివరి సమయంలో సుద్దవాగు ప్రాజెక్టు మంజూరు చేయించుకుని కలలను సాకారం చేసుకున్నాడు. గడ్డెన్న సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గడ్డెన్న కాకా పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా సుద్దవాగు ప్రాజెక్టు పేరును "గడ్డెన్న వాగు ప్రాజెక్టు" గా పేరు మార్చాడు.

శాసనసభకు పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1967 ముధోల్ జనరల్ జి.గడ్డన్న పు స్వతంత్ర[1] జి.గంగారెడ్డి పు కాంగ్రెస్ పార్టీ
1972 ముధోల్ జనరల్ జి.గడ్డన్న పు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక
1978 ముధోల్ జనరల్ జి.గడ్డన్న పు కాంగ్రెస్ పార్టీ 33490 కదం భీమారావు పు జనతా పార్టీ 9473
1983 ముధోల్ జనరల్ జి.గడ్డన్న పు కాంగ్రెస్ పార్టీ 37679 ఆర్మూర్ హన్మంత్ రెడ్డి పు స్వతంత్ర అభ్యర్థి 23835
1985 ముధోల్ జనరల్ ఆర్మూర్ హన్మంత్ రెడ్డి పు టీడీపీ 44438 జి.గడ్డన్న పు కాంగ్రెస్ పార్టీ 30029
1989 ముధోల్ జనరల్ జి.గడ్డన్న పు కాంగ్రెస్ 43360 విఠల్ పు టీడీపీ 41074
1994 ముధోల్ జనరల్ బి.నారాయణరావు పటేల్ పు టీడీపీ 64925 జి.గడ్డన్న పు కాంగ్రెస్ పార్టీ 32023
1999 ముధోల్ జనరల్ జి.గడ్డన్న[2] పు కాంగ్రెస్ పార్టీ 57193 బి.నారాయణరావు పటేల్ పు టీడీపీ 56343

మూలాలు[మార్చు]

  1. The Hindu (21 November 2018). "Of rebels and their pride" (in Indian English). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  2. Sakshi (29 November 2018). "1999 ఎన్నికలు: సామాజిక విభజనకు బీజం". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.