జి. వి. జి. కృష్ణమూర్తి
Jump to navigation
Jump to search
జి. వి. జి. కృష్ణమూర్తి | |
---|---|
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ | |
In office 1 అక్టోబరు 1993 – 6 సెప్టెంబరు 1996 [1] | |
ప్రధాన మంత్రి | పీ వీ నరసింహారావు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1935 నవంబరు 19 |
మరణం | 2021 ఏప్రిల్ 14 | (వయసు 85)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | న్యాయవాది |
గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి (జీవీజీ కృష్ణమూర్తి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యాయవాది. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్. జీవీజీ 1993 అక్టోబరు 1 నుంచి 1996 సెప్టెంబరు 6 వరకు ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించాడు.
జీవిత విషయాలు
[మార్చు]జీవీజీ కృష్ణమూర్తి 1935 నవంబరు 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా చీరాలలో జన్మించాడు. ఆయన చీరాలలోని ఎన్‌ఆర్‌పీఎం పాఠశాలలో చదివాడు. జీవీజీ గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ చదివాడు, ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని స్వగృహంలో 2021, ఏప్రిల్ 14న మరణించాడు.[2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Former CEC/EC". Election Commission of India (in Indian English). Retrieved 2021-05-11.
- ↑ Namasthe Telangana, Home జాతీయం (14 April 2021). "మాజీ ఎన్నికల కమిషనర్ కృష్ణమూర్తి కన్నుమూత". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Eenadu (15 April 2021). "మాజీ ఎలక్షన్ కమిషనర్ కృష్ణమూర్తి కన్నుమూత". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ TV9 Hindi (14 April 2021). "नई दिल्ली : पूर्व चुनाव आयुक्त जीवीजी कृष्णमूर्ति का निधन, 86 साल की उम्र में ली अंतिम सांस". TV9 Hindi. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (15 April 2021). "జీవీజీ కృష్ణమూర్తి ఇక లేరు". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.