Jump to content

జీత్ గంగూలీ

వికీపీడియా నుండి
జీత్ గంగూలికి
జననం
Chandrajeet Ganguly

(1977-02-10) 1977 ఫిబ్రవరి 10 (వయసు 47)
Mumbai, India
వృత్తిMusic director, singer
క్రియాశీల సంవత్సరాలు2001–present
జీవిత భాగస్వామిChandrani Ganguly

జీత్ గంగూలీ (జననం చంద్రజీత్ గంగూలీ బెంగాలీ: চন্দ্রজিৎ গাঙ্গুলী), (జీత్ గా సుప్రసిద్ధులు),[1] బెంగాలీ, హిందీ సినిమా పరిశ్రమలో గాయకుడు, సంగీత దర్శకుడు.[2] ఆయన తన మూడవ యేట నుండే ప్రపంచ సంగీత సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టాడు. ఆయన బేరనాగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ పాఠశాలనందు విద్యాభ్యాసం చేశారు.తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైనాడు. ఆయన తన తండ్రి అయిన కాళీ గంగూలీ, ఆయన అత్తమ్మ(తండ్రి సోదరి) షిబానీ రాయ్ చౌదరి ల వద్ద భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని అభ్యసించారు. ఆయన వెస్టర్న్ మ్యూజిక్,జజ్, రాక్ సంగీతాన్ని ప్రముఖ జజ్ గిటారు కళాకారుడైన "కార్ల్‌టన్ కిట్టో" వద్ద నేర్చుకున్నారు.అంగూలీ బాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు.అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.[3]


మూలాలు

[మార్చు]
  1. "Composer Jeet Ganguly made a comeback in Bollywood". Ibnlive. Archived from the original on 2015-03-11. Retrieved 10 March 2015.
  2. "Music Composer Jeet Ganguly". Bollywood Hungama. Retrieved 10 March 2015.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-26. Retrieved 2015-08-10.

ఇతర లింకులు

[మార్చు]