జీన్ కాక్టో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీన్ కాక్టో
జీన్ కాక్టో (1923)
జననం
జీన్ మారిస్ యూజీన్ క్లెమెంట్ కాక్టో

(1889-07-05)1889 జూలై 5
మైసన్స్-లాఫిట్‌, పారిస్, ఫ్రాన్స్
మరణం1963 అక్టోబరు 11(1963-10-11) (వయసు 74)
మిల్లీ-లా-ఫోరెట్, ఫ్రాన్స్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1908–1963
భాగస్వామి
 • రేమండ్ రాడిగ్యుట్ (1919–1923)
 • జీన్ బోర్గోయింట్ (1925)
 • జీన్ డెస్బోర్డెస్(1926–1933)
 • మార్సెల్ ఖిల్ (1933–1937)
 • జీన్ మరైస్ (1937–1947)
 • ఎడ్వర్డ్ డెర్మిట్ (1947–1963)
సంతకం

జీన్ మారిస్ యూజీన్ క్లెమెంట్ కాక్టో (1889, జూలై 5 - 1963, అక్టోబరు 11) ఫ్రెంచ్ కవి, నాటక రచయిత, నవలా రచయిత, ఫిలింమేకర్. 20వ శతాబ్ద కళారంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడిగా, సర్రియలిస్ట్, అవాంట్-గార్డ్, డాడాయిస్ట్ ఉద్యమకారుడిగా నిలిచాడు.[1][2]

జననం[మార్చు]

జీన్ కాక్టో 1889, జూలై 5న జార్జెస్ కాక్టో - యూజీనీ లెకోంటే దంపతులకు పారిస్ సమీపంలోని యెవెలైన్స్‌లోని మైసన్స్-లాఫిట్‌లో జన్మించాడు. తండ్రి న్యాయవాది, ఔత్సాహిక చిత్రకారుడు. కాక్టోకు తొమ్మిదేళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పందొమ్మిది సంవత్సరాల వయస్సులో తన మొదటి కవితా సంపుటి, అల్లాదీన్స్ లాంప్‌ను ప్రచురించాడు.

సినిమారంగం[మార్చు]

లే గ్రాండ్ ఎకార్ట్ (1923), లే లివ్రే బ్లాంక్ (1928), లెస్ ఎన్‌ఫాంట్స్ టెర్రిబుల్స్ (1929) వంటి నవలలను; లా వోయిక్స్ హుమైన్ (1930), లా మెషిన్ ఇన్ఫెర్నేల్ (1934), లెస్ పేరెంట్స్ టెరిబుల్స్ (1938), లా మెషిన్ ఎ ఎక్రిర్ (1941), లైగల్ ఎ డ్యూక్స్ టెట్స్ (1946) వంటి నాటకాలను; ది బ్లడ్ ఆఫ్ ఎ పోయెట్ (1930), లెస్ పేరెంట్స్ టెర్రిబుల్స్ (1948), బ్యూటీ అండ్ ది బీస్ట్ (1946), ఓర్ఫియస్ (1950), టెస్టమెంట్ ఆఫ్ ఓర్ఫియస్ (1960), ఇవి బ్లడ్ ఆఫ్ ఎ పోయెట్, ఓర్ఫియస్‌ వంటి సినిమాలు తీశాడు. ఇతను ఆల్మూవీచే " అవాంట్-గార్డ్ అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన ఫిలింమేకర్స్ లో ఒకడి"గా వర్ణించబడ్డాడు.[3]

సాహిత్యం[మార్చు]

కవిత్వం[మార్చు]

 1. 1909: లా లాంపే డి'అలాడిన్
 2. 1910: లే ప్రిన్స్ ఫ్రివోల్
 3. 1912: లా డాన్సే డి సోఫోకిల్
 4. 1919: ఓడే ఎ పికాసో - లే క్యాప్ డి బోన్-ఎస్పెరెన్స్
 5. 1920: ఎస్కేల్ పోయెట్రీ (1917–1920)
 6. 1922: వకాబులరీ
 7. 1923: లా రోస్ డి ఫ్రాంకోయిస్ - ప్లెయిన్-చాంట్
 8. 1925: క్రి ఎక్రిట్
 9. 1926: లాంగే హ్యూర్టెబైస్
 10. 1927: ఒపేరా
 11. 1934: మిథాలజీ
 12. 1939: ఎనిగ్మెస్
 13. 1941: అల్లెగోరీస్
 14. 1945: లియోన్
 15. 1946: లా క్రూసిఫిక్షన్
 16. 1948: పోయెమ్స్
 17. 1952: లే చిఫ్రే సెప్టెంబరు – లా నప్పే డు కాటలాన్
 18. 1953: డెంటెల్లెస్ డి ఎటెర్నిటే – అపోగ్గియేచర్స్
 19. 1954: క్లైర్-అబ్స్కర్
 20. 1958: పారాప్రొసోడీస్
 21. 1961: సెరిమోనియల్ ఎస్పాగ్నోల్ డు ఫెనిక్స్ – లా పార్టీ డి'చెక్స్
 22. 1962: లే రిక్వియం
 23. 1968: ఫెయిర్-పార్ట్

నవలలు[మార్చు]

 1. 1919: లే పోటోమాక్
 2. 1923: లే గ్రాండ్ ఎకార్ట్ అండ్ థామస్ ఎల్ ఇంపోస్టర్
 3. 1928: లే లివ్రే బ్లాంక్
 4. 1929: లెస్ ఎన్‌ఫాంట్స్ టెర్రిబుల్స్
 5. 1940: లా ఫిన్ డు పోటోమాక్

నాటకరంగం[మార్చు]

 1. 1917: పరేడ్, బ్యాలెట్
 2. 1921: లెస్ మేరీస్ డి లా టూర్ ఈఫిల్, బ్యాలెట్
 3. 1922: యాంటిగోన్
 4. 1924: రోమియో ఎట్ జూలియట్
 5. 1925: ఓర్ఫీ
 6. 1927: ఈడిపస్ రెక్స్, ఒపెరా-ఒరేటోరియో
 7. 1930: లా వోయిక్స్ హుమైన్
 8. 1934: లా మెషిన్ ఇన్ఫెర్నేల్
 9. 1936: లెకోల్ డెస్ వేవ్స్
 10. 1937:లెస్ చెవాలియర్స్ డి లా టేబుల్ రోండే,
 11. 1938: లెస్ పేరెంట్స్ టెరిబుల్స్
 12. 1940: లెస్ మాన్‌స్ట్రెస్ సాక్రేస్
 13. 1941: లా మెషిన్ ఎక్రిరే
 14. 1943: రెనాడ్ ఎట్ ఆర్మైడ్
 15. 1944: లాగ్లే ఎ డ్యూక్స్ టెట్స్
 16. 1946: లే జ్యూన్ హోమ్ ఎట్ లా మోర్ట్, రోలాండ్ పెటిట్ బ్యాలెట్
 17. 1948: థియేటర్ I అండ్ II
 18. 1951: బచస్
 19. 1960: నోయువే థియేట్రే డి పోచె
 20. 1962: ఎల్'ఇంప్రాంప్టు డు పలైస్-రాయల్
 21. 1971: లే జెండర్మే ఇన్కంప్రిస్

కవిత్వ విమర్శ[మార్చు]

 1. 1918: లే కోక్ ఎట్ ఎల్ ఆర్లెక్విన్
 2. 1920: కార్టే బ్లాంచె
 3. 1922: లే సీక్రెట్ ప్రొఫెషనల్
 4. 1926: లే రాపెల్ ఎ ఎల్ ఆర్డ్రే – లెట్రే ఎ జాక్వెస్ మారిటైన్ – లే నుమెరో బార్బెట్
 5. 1930: ఓపియం
 6. 1932: ఎస్సై డి క్రిటిక్ పరోక్ష
 7. 1935: పోర్ట్రెయిట్స్-సావనీర్
 8. 1937: సోమ ప్రీమియర్ జర్నీ
 9. 1943: లే గ్రీకో
 10. 1946: లా మోర్ట్ ఎట్ లెస్ విగ్రహాలు
 11. 1947: లే ఫోయర్ డెస్ ఆర్టిస్ట్స్ – లా డిఫికల్టే డి'ట్రే
 12. 1949: లెటర్స్ ఆక్స్ అమెరికాన్స్ - రీన్స్ డి లా ఫ్రాన్స్
 13. 1951: జీన్ మరైస్ – సినిమాటోగ్రఫీ (ఆండ్రే ఫ్రైగ్నోతో)
 14. 1952: గిడే వివాంట్
 15. 1953: జర్నల్ డి అన్ ఇన్కొన్ను.ః
 16. 1955: కొలెట్ (రాయల్ అకాడమీ ఆఫ్ బెల్జియంలో రిసెప్షన్‌పై ప్రసంగం) - అకాడమీ ఫ్రాంకైస్‌లో రిసెప్షన్‌పై ప్రసంగం
 17. 1956: డిస్కోర్స్ డి ఆక్స్‌ఫర్డ్
 18. 1957: ఎంట్రెటియన్స్ సుర్ లే మ్యూసీ డి డ్రెస్డే (లూయిస్ అరగాన్‌తో) – లా కొరిడా డు 1ఎర్ మై
 19. 1950: పోయెసీ క్రిటిక్ I
 20. 1960: పోయెసీ క్రిటిక్ II
 21. 1962: లే కార్డన్ ఒంబిలికల్
 22. 1963: లా కామ్టెస్సే డి నోయిల్స్
 23. 1964: పోర్ట్రెయిట్స్-సావనీర్ (మరణానంతరం; రోజర్ స్టెఫాన్‌తో చర్చ)
 24. 1965: ఎంట్రెటియన్స్ అవెక్ ఆండ్రే ఫ్రైగ్నో (మరణానంతరం)
 25. 1973: జీన్ కాక్టో పార్ జీన్ కాక్టో (మరణానంతరం; విలియం ఫీల్‌ఫీల్డ్‌తో చర్చ)
 26. 1973: డు సినిమాటోగ్రాఫ్ (మరణానంతరం). ఎంట్రిటియన్స్ సుర్ లే సినిమాటోగ్రాఫ్ (మరణానంతరం)

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

 1. 1925: జీన్ కాక్టో ఫెయిట్ డు
 2. 1930: లే సాంగ్ డి అన్ పోయెట్
 3. 1946: లా బెల్లె ఎట్ లా బెట్
 4. 1948:లాగ్లే ఎ డ్యూక్స్ టెట్స్
 5. 1948: లెస్ పేరెంట్స్ టెర్రిబుల్స్
 6. 1950: ఓర్ఫీ
 7. 1950: కొరియోలాన్
 8. 1952: లా విల్లా శాంటో-సోస్పిర్
 9. 1955: ఎల్'అమర్ సౌస్ ఎల్'ఎలక్ట్రోడ్
 10. 1957: 8 × 8: ఎ చెస్ సొనాట ఇన్ 8 మూమెంట్స్
 11. 1960: లే టెస్టమెంట్ డి'ఆర్ఫీ

స్క్రిప్ట్ రచయితగా[మార్చు]

 1. 1943: ఎల్'టెర్నెల్ రిటూర్
 2. 1944: లెస్ డేమ్స్ డు బోయిస్ డి బౌలోగ్నే
 3. 1948:రూయ్ బ్లాస్
 4. 1950: లెస్ ఎన్‌ఫాంట్స్ టెర్రిబుల్స్
 5. 1951: లా కొరోన్నె నోయిర్
 6. 1961: లా ప్రిన్సెస్ డి క్లేవ్స్
 7. 1965: ఎల్ ఇంపోస్టర్

మాటల రచయితగా[మార్చు]

 1. 1943: లే బారన్ ఫాంటోమ్
 2. 1961: లా ప్రిన్సెస్ డి క్లేవ్స్
 3. 1965: థామస్ ఎల్ ఇంపోస్టర్

ఫోటోగ్రఫీ డైరెక్టర్[మార్చు]

 1. 1950: అన్ చాంట్ డి'అమర్ రియాలిస్ పార్ జీన్ జెనెట్

సన్మానాలు, అవార్డులు[మార్చు]

1955లో కాక్టో అకాడెమీ ఫ్రాంకైస్, ది రాయల్ అకాడమీ ఆఫ్ బెల్జియంలో సభ్యునిగా చేశాడు.

లెజియన్ ఆఫ్ ఆనర్ కమాండర్, మల్లార్మే అకాడమీ సభ్యుడు, జర్మన్ అకాడమీ (బెర్లిన్), అమెరికన్ అకాడమీ, మార్క్ ట్వైన్ అకాడమీ, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గౌరవాధ్యక్షుడు, ఫ్రాన్స్-హంగేరీ గౌరవాధ్యక్షుడు అసోసియేషన్, జాజ్ అకాడమీ అధ్యక్షుడు, డిస్క్ అకాడమీ వంటి పదవులు నిర్వర్తించాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం అసలు శీర్షిక ఆంగ్ల శీర్షిక
1932 లే సాంగ్ డి అన్ పోయెట్ కవి రక్తం
1946 లా బెల్లె ఎట్ లా బెట్ అందం , మృగం
1948 లాగ్లే ఎ డ్యూక్స్ టెట్స్ ది ఈగిల్ విత్ టు హెడ్స్
లెస్ పేరెంట్స్ టెరబుల్స్ ది టెరిబుల్ పేరెంట్స్, అకా లోపల తుఫాను
1950 ఓర్ఫీ ఓర్ఫియస్
1960 లే టెస్టమెంట్ డి ఓర్ఫీ ది టెస్టమెంట్ ఆఫ్ నిబంధన

మరణం[మార్చు]

కాక్టోకు 1963, ఏప్రిల్ 22న తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో క్రమక్రమంగా కాక్టో ఆరోగ్యం క్షీణించింది

తన 74 సంవత్సరాల వయస్సులో 1963, అక్టోబరు 11న ఫ్రాన్స్‌లోని ఎస్సోన్నేలోని మిల్లీ-లా-ఫోరెట్‌లోని తన చాటోలో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు[మార్చు]

 1. "Jean Cocteau". www.artnet.com. Archived from the original on 19 March 2022. Retrieved 2023-05-26.
 2. Foundation, Poetry (2021-12-28). "Jean Cocteau". Poetry Foundation (in ఇంగ్లీష్). Archived from the original on 29 December 2021. Retrieved 2023-05-26.
 3. "Biography". AllMovie. Archived from the original on 5 October 2018. Retrieved 2023-05-26.

బయటి లింకులు[మార్చు]