జీ.వో.610

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరు (సిక్స్ పాయింట్ పార్ములా) పాయింట్ల ప్రాణాళికకు అనుగుణంగా రాష్ట్రపతి ఆదేశాన్ని అమలు చేయటానికి 1985 డిసెంబర్ 30ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 610 జారీచేసింది. ఈ ఉత్తర్వు రాష్ట్రములోని ఒక ప్రాంతములో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను తొలగించి, స్థానికులను నియమంచి అసమతౌల్యాన్ని తగ్గించటానికి ఉద్దేశించింది.

మూలాలు, వనరులు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జీ.వో.610&oldid=2953901" నుండి వెలికితీశారు