Coordinates: 16°31′06″N 81°21′58″E / 16.518353°N 81.366032°E / 16.518353; 81.366032

జువ్వలపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జువ్వలపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జువ్వలపాలెం is located in Andhra Pradesh
జువ్వలపాలెం
జువ్వలపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°31′06″N 81°21′58″E / 16.518353°N 81.366032°E / 16.518353; 81.366032
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం కాళ్ళ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534236
ఎస్.టి.డి కోడ్

జువ్వలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]. ఈ గ్రామం కోడి పందాలకు ప్రసిద్ధి

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొండేటి శివకుమార్ సర్పంచిగా గెలుపొందాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-22. Retrieved 2019-02-09.