జూజూ
స్వరూపం
| జూజూ (ZooZoo) | |
|---|---|
జూజూ కీచెయిన్ | |
| ఏజెన్సీ | ఓగిల్వీ & మాదర్ |
| ఖాతాదారుడు | వొడఫోన్ |
| ఉత్పత్తి |
|
| దర్శకులు | ప్రకాశ్ వర్మ |
| నిర్మాణ సంస్థ | Nirvana Films |
| నిర్మాత | రాజీవ్ రావ్ |
జూజూ లేదా జుజు ఒక వాణిజ్య ప్రకటన పాత్రధారి. ఇవి ప్రముఖ టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ప్రచారం కొరకు సృష్టించబడ్డాయి. వీటి ప్రకటనలు ఎంతో సృజనాత్మకంగా ఉండి చిన్నారులను ఎక్కువగా ఆకట్టుకొంటాయి.[1]
చరిత్ర
[మార్చు]జూజూ ఆలోచనను రాజీవ్ రావు రూపొందించారు. కథాంశాలను [2] , పేరును కూడా ఆయనే సృష్టించారు.[3] ప్రకటనలను ప్రకాష్ వర్మ చిత్రీకరించారు. నిర్వాణ ఫిల్మ్స్ రికార్డు సమయంలో 10 రోజుల్లో నిర్మించారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఒక నెలలోనే పూర్తయ్యాయి. దాదాపు 3 కోట్ల భారతీయ రూపాయలు ఖర్చయ్యాయి.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Nashrulla, Tasneem (2009-05-01). "Here come the Zoozoos". Hindustan Times. Archived from the original on May 7, 2009. Retrieved 2009-05-24.
- ↑ "ZooZoo Ads: The Zoozoos Characters in Vodafone TV". Zimbio.com. 2009-05-09. Retrieved 2009-05-24.
- ↑ Nashrulla, Tasneem (2009-05-01). "Here come the Zoozoos". Hindustan Times. Archived from the original on May 7, 2009. Retrieved 2009-05-24.
- ↑ Shah, Gouri (2009-05-01). "Zoozoo enjoys 15 min under the sun". Live Mint. Retrieved 2009-05-24.
- ↑ "The madness of Zoozoos". Deccan the idea is given by sheethala Kumar from Andhra Pradesh Chronicles. 2009-05-11. Archived from the original on May 11, 2009. Retrieved 2009-05-24.