Jump to content

జూడో

వికీపీడియా నుండి
జూడో
Kyuzo Mifune (left) and Kanō Jigorō (right)
FocusGrappling, wrestling, ground fighting
HardnessFull contact
మూలస్థానమైన దేశంజపాన్
సృష్టికర్తKanō Jigorō
ప్రాముఖ్యత పొందినవారుSee: List of judoka
ParenthoodVarious koryū Jujutsu schools, principally Tenjin Shin'yō-ryū, Kitō-ryū, and Catch wrestling
Ancestor arts
  • Tenjin Shin'yō-ryū
  • Yoshin ryu
  • Shiten ryu
  • Sekiguchi Ryu
  • Sosuishi Ryu
  • Fusen Ryu
  • Kito Ryu
  • Takenouchi Ryu
  • Miura Ryu
  • Kyushin Ryu
  • Ryōi Shintō-ryū
  • Tsutsumi Hozan Ryu
Descendant artsKosen judo, Bartitsu, Yoseikan Budō, Brazilian jiu-jitsu, Sambo, ARB, CQC, Krav Maga, Kapap, Kūdō, MMA, modern Arnis, Luta Livre, shoot wrestling, submission grappling, Vale Tudo
ఒలెంపిక్ క్రీడ
  • Accepted as an Olympic sport in 1960 (see below)
  • Contested since 1964[1] (men) and 1992[2] (women)
అధికార వెబ్‌సైట్
జూడో
Takamasa Anai takes down his opponent during the Grand Slam Tokyo.
అత్యున్నత పాలక సంస్థInternational Judo Federation
లక్షణాలు
సంప్రదింపుYes
Mixed genderNo
రకంMartial art
Presence
దేశం లేదా ప్రాంతంWorldwide
ఒలింపిక్Debuted in 1964

జూడో అనేది జపాన్ కు చెందిన నిరాయుధ యుద్ధక్రీడ. 1964 నుంచి ఒలంపిక్స్ లో భాగంగా ఉంటోంది. జూడోను సాధన చేసేవారికి జూడోకా అంటారు. ఇందులో వేసుకునే దుస్తులను జుడోగి అంటారు. ఈక్రీడను ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ నియంత్రిస్తుంది.

జూడోలో ప్రత్యర్థిని కింద పడేయడం, లేదా పిన్ తో నొక్కి పట్టి కదలనీయకుండా చేయడం, జాయింట్ లాక్ లేదా చోక్ తో బంధించడం ప్రధాన లక్ష్యం. దెబ్బ వేయడం, ఆయుధాలు వాడటం జూడో ముందు రూపాలలో ఉండేవి కానీ ప్రస్తుతం పోటీల్లో కానీ, సాధనలోకానీ నిషిద్ధం.

మూలాలు

[మార్చు]
  1. Inman (2005) p. 10
  2. The first Olympic competition to award medals to women judoka was in 1992; in 1988, women competed as a demonstration sport. Inman (2005) p. 11
"https://te.wikipedia.org/w/index.php?title=జూడో&oldid=4360798" నుండి వెలికితీశారు