జూదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బోర్డ్ గేమ్ లు ఆడుతున్న ఆటగాళ్ళు-సౌగంధికా పరిణయం నుండి ఒక దృశ్యం

జూదం అంటే డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులను లాభం పొందే ఆలోచనతో ఫలితం ఏమిటో కచ్చితంగా తెలియని ఏదైనా ఆటలో నియోగించడం. సాధారణంగా ఈ ఆట ఫలితం కొద్ది సమయంలోనే వెల్లడి చేయబడుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=జూదం&oldid=2952420" నుండి వెలికితీశారు