జూనియర్ మెహమూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూనియర్ మెహమూద్
జననం
నయీమ్ సయ్యద్

(1956-11-15)1956 నవంబరు 15
బొంబాయి, బొంబాయి రాష్ట్రం (ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర), భారతదేశం
మరణం2023 డిసెంబరు 8(2023-12-08) (వయసు 67)
పరేల్, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లుమహమ్మద్ నైమ్
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • నిర్మాత
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలుసుమారు 1966–2019

జూనియర్ మెహమూద్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1966లో మొహబ్బత్ జిందగీ హై సినిమాలో జూనియర్ మెహమూద్ బాల నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి 250కిపైగా చిత్రాల్లో నటించాడు.

సినీ జీవితం

[మార్చు]
  • నౌనిహాల్ (1967)
  • మొహబ్బత్ జిందగీ హై (1966 చిత్రం)
  • వాస్నా (1968)
  • సుంఘుర్ష్ (1968)
  • సుహాగ్ రాత్ (1968)
  • పరివార్ (1968)
  • ఫరిష్ట (1968)
  • బ్రహ్మచారి (1968)
  • విశ్వాస్ (1969)
  • సిమ్లా రోడ్ (1969)
  • రాజా సాబ్ (1969)
  • ప్యార్ హాయ్ ప్యార్ (1969)
  • నటీజ (1969)
  • చందా ఔర్ బిజిలీ (1969)
  • బాలక్ (1969)
  • అంజానా (1969)
  • దో రాస్తే (1969)
  • యాద్గార్ (1970)
  • కటి పతంగ్ (1970)
  • ఘర్ ఘర్ కి కహానీ (1970)
  • బచ్‌పన్ (1970)
  • ఆన్ మీలో సజ్నా (1970)
  • ఉస్తాద్ పెడ్రో (1971)
  • రాము ఉస్తాద్ (1971)
  • లడ్కీ పసంద్ హై (1971)
  • హాంకాంగ్‌లో జోహార్ మెహమూద్ (1971)
  • కారవాన్ (1971)
  • హాథీ మేరే సాథీ (1971)
  • ఛోటీ బహు (1971)
  • చింగారి (1971)
  • హంగామా (1971)
  • " ఖోజ్ " (1971)
  • హరే రామ హరే కృష్ణ (1971)
  • [భైతీ]-1972 (అస్సామీ)
  • మా ద లాడ్లా (1973) పంజాబీ సినిమాలో షాటుగా
  • ఆప్ కీ కసమ్ (1974)
  • అమీర్ గరీబ్ (1974)
  • తేరీ మేరీ ఇక్ జింద్రీ (1975) పంజాబీ సినిమాలో లాటూగా
  • రోమియో ఇన్ సిక్కం (1975)
  • ఆప్ బీటీ (1976)
  • గీత్ గాతా చల్ (1975)
  • ఆప్ తో ఐసే నా ది (1980)
  • ఫర్జ్ ఔర్ ప్యార్ (1981)
  • అప్నా బనా లో (1982)
  • లవర్స్ (1983)
  • ఫుల్వారి (1984)
  • కరిష్మా కుద్రత్ కా (1985)
  • సదా సుహాగన్ (1986)
  • బిస్టార్ (1986)
  • సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా (1986)
  • ఖేల్ మొహబ్బత్ కా (1986)
  • పతి పైసా ఔర్ ప్యార్ (1987)
  • దాదాగిరి (1987)
  • ఇమాందార్ (1987)
  • మెయిన్ తేరే లియే (1988)
  • అఖ్రీ ముకాబ్లా (1988)
  • మొహబ్బత్ కే దుష్మన్ (1988)
  • ఆగ్ కే షోలే (1988)
  • జైసీ కర్ణి వైసీ భర్ని (1989)
  • షెహజాదే (1989)
  • ప్యార్ కా కర్జ్ (1990)
  • జవానీ జిందాబాద్ (1990)
  • బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి (1990)
  • కసమ్ దండే కి (1990)
  • ఆజ్ కా అర్జున్ (1990)
  • వస్నా (1991)
  • నంబ్రి ఆద్మీ (1991)
  • ఖూన్ కా కర్జ్ (1991)
  • కర్జ్ చుకానా హై (1991)
  • రామ్‌గఢ్ కే షోలే (1991)
  • ప్యార్ హువా చోరీ చోరీ (1992)
  • దౌలత్ కీ జంగ్ (1992)
  • గురుదేవ్ (1993)
  • ధరమ్ కా ఇన్సాఫ్ (1993)
  • చౌరహా (1994)
  • బేవఫా సనమ్ (1995)
  • ఆజ్మయిష్ (1995)
  • అప్నే డ్యామ్ పర్ (1996)
  • మాఫియా (1996)
  • ఛోటే సర్కార్ (1996)
  • జుదాయి (1997)
  • మహాంత (1997)
  • ఆఖిర్ కౌన్ తీ వో (2000)
  • అడ్లా బద్లీ (2008)
  • ఖతిల్ హసీనో కా (2001)
  • రాత్ కే సౌదాగర్ (2002)
  • యే కైసీ మొహబ్బత్ (2002)
  • చలో ఇష్క్ లడాయే ఎమ్ (2002)
  • హుమేన్ తుమ్సే ప్యార్ హో గయా చుప్కే చుప్కే (2003)
  • జర్నీ బాంబే టు గోవా (2007)
  • జానా పెహచానా (2011)
  • ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా సీరియల్ స్టార్ ప్లస్‌లో (2012–) శాంకీగా
  • సోనీ సెట్‌లో ఏక్ రిష్తా సాజేదారి కా (టీవీ సీరియల్ 2016–).
  • ముల్లా నసీరుద్దీన్‌గా SAB TV (2019)లో తెనాలి రామ టీవీ సీరియల్

మరణం

[మార్చు]

జూనియర్‌ మెహమూద్‌ స్టమక్ క్యాన్సర్ (stomach cancer) బారిన పడి అది 4వ స్టేజ్‌లో ఉందన్న విషయం ఆయనకు నెల ఆలస్యంగా వైద్యుల ద్వారా తెలిసి ఎక్కువ రోజులు బతకరని తెలిపారు. ఆయనకు ఆ విషయం మరణించే 18 రోజుల క్రితమే తెలియగ, ఆయన 2023 డిసెంబర్ 8న తెల్లవారుజామున 2:15 గంటలకు తన నివాసంలో మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (8 December 2023). "ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. TV9 Telugu (8 December 2023). "సినీ ఇండస్ట్రీని వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో పోరాడుతూ జూ. మెహమూద్ మృతి." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 10TV Telugu (8 December 2023). "బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ మరణం." (in Telugu). Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)