జూన్ మాలియా
స్వరూపం
| జూన్ మాలియా | |||
జూన్ మాలియా | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | దిలీప్ ఘోష్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మేదినీపూర్ | ||
| ఆధిక్యత | 27,190 | ||
| పదవీ కాలం 2021 మే 2[1] – 2024 జూన్ 4 | |||
| ముందు | మృగేంద్ర నాథ్ మైతి | ||
| తరువాత | సుజోయ్ హజ్రా | ||
| నియోజకవర్గం | మేదినీపూర్ | ||
| మెజారిటీ | 24,397 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1970 జూన్ 24 డార్జిలింగ్ , పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | సౌరవ్ చటోపాధ్యాయ | ||
| బంధువులు | శివంగిని మాలియా (కుమార్తె)[2] | ||
| వృత్తి |
| ||
జూన్ మాలియా, బెంగాలీ సినిమా నటి. పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా.[3] ఈమె కూతురు మోడల్ శివంగిని మాలియా.[4]
జననం
[మార్చు]జూన్ మాలియా 1970, జూనక 24న పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో జన్మించింది.
సినిమాలు (కొన్ని)
[మార్చు]- లాఠీ (1996)
- హోతత్ బ్రిష్టి (1998)
- బోర్ కోన్ (2002)
- నిల్ నిర్జనే (2003)
- అమర్ మేయర్ షపత్ (2003)
- ది బాంగ్ కనెక్షన్ (2006)
- షికార్ (2006)
- పోడోఖెప్ (2007)
- లవ్‌సాంగ్స్ (2008)
- రక్తముఖి నీల (2008)
- ప్రేమ్ బిభ్రత్ (2012)
- హతత్ విషోన్ వాలో లగ్చే (2012)
- శబ్ధాన్ పంచ ఆశ్చే (2012)
- తీన్ యారీ కథ (2012)
- ఒబిషోప్తో నైటీ (2014)
- ఎబర్ షాబోర్ (2015)
- హర్ హర్ బ్యోమకేష్ (2015)
- ఏక్లా చలో (2015)
- జుల్ఫికర్ (2016)
- రొమాంటిక్ నోయ్ (2016)
- మేరీ ప్యారీ బిందు (2017)
- పోరోబాషినీ (2017)
- స్వీటర్ (2019)
- మితిన్ మాషి (2019)
డాక్యుమెంటరీ
[మార్చు]- ఔట్ ఇన్ ఇండియా: ఎ ఫ్యామిలీస్ జర్నీ (2008)
వెబ్ సిరీస్/ షార్ట్ ఫిల్మ్‌లు
[మార్చు]- వర్జిన్ మోహితో (2018) Archived 2021-02-27 at the Wayback Machine [5]
- కార్క్ రోగ్ (2020) [6]
టెలివిజన్
[మార్చు]- దీదీ నం. 1 (రియాలిటీ గేమ్ షో)
- శిరిన్రా (టెలిఫిల్మ్)
- బాబుషోనా (కామెడీ షో)
- డ్యాన్స్ బంగ్లా డాన్స్ (డ్యాన్స్ రియాలిటీ షో)
- కాచర్ మానుష్
- బెహులా
- రేషం ఝపి
- సంజేర్ బటి
- గాంత్చోరా
రాజకీయ జీవితం
[మార్చు]జూన్ మాలియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో మేదినీపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[7] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పై 27,191 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ "From June Malia to Raj Chakroborty -- here's how Tollywood celebrities from TMC fared in West Bengal elections 2021". Business Insider. 2 May 2021.[permanent dead link]
- ↑ "June's daughter shines bright on the tolly club ramp". Archived from the original on 27 November 2012.
- ↑ "WBRi interview". WBRi. Archived from the original on 2022-04-10. Retrieved 2022-04-10.
- ↑ "June's daughter shines bright on the tolly club ramp".
- ↑ "Addatimes Media Private Limited".
- ↑ "Kark Rogue: Zee5's new medical thriller". Retrieved 2022-04-10.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Medinipur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Medinipur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జూన్ మాలియా పేజీ