జూన్ 1:43
స్వరూపం
జూన్ 1:43 | |
---|---|
దర్శకత్వం | భాస్కర్ బంటుపల్లి |
రచన | భాస్కర్ బంటుపల్లి |
నిర్మాత | లక్ష్మి శ్రీవాత్సవ |
తారాగణం | ఆదిత్య, రిచా సక్సేనా, కాశీ విశ్వనాధ్ |
ఛాయాగ్రహణం | మల్హర్‌భట్ |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | శ్రవణ్ |
నిర్మాణ సంస్థ | ఆదిత్య క్రియేషన్స్ |
విడుదల తేదీ | 24 నవంబర్ 2017 |
సినిమా నిడివి | 130 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జూన్ 1:43 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్ పై లక్ష్మి శ్రీవాత్సవ నిర్మించిన ఈ సినిమాకు భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహించాడు. ఆదిత్య, రిచా సక్సేనా, కాశీ విశ్వనాధ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా 24 నవంబర్ 2017న విడుదలైంది.[1]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో 16 మే 2017న విడుదల చేశారు.[2][3]
కథ
[మార్చు]ఓ రాత్రి ఒంటిగంట నలభైమూడు నిమిషాలకు జరిగిన అనూహ్య పరిణామాలేమిటి? జూన్ నెలకు ఓ ప్రేమజంటకు ఉన్న సంబంధమేమిటి? అనేదే సినిమా కథ
నటీనటులు
[మార్చు]- ఆదిత్య
- రిచా సక్సేనా
- కాశీ విశ్వనాథ్
- వేణు
- సాయి పంపాన
- బన్ను
- మధుమణి
- అరుణ్
- తోటపల్లి మధు
- కేదార్ శంకర్
- సుజిత్
- సంధ్య జనక్
- మాధవి రెడ్డి
- ప్రభావతి
- జగదీశ్వరి
- అరుణ్ బాబు
- శ్రీకాంత్
- సౌజన్య
- రానా ప్రతాప్ సిన్హా
- సుధీర్ బచ్చు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆదిత్య క్రియేషన్స్
- నిర్మాత: లక్ష్మి శ్రీవాత్సవ
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వేణు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్ బంటుపల్లి
- సంగీతం: శ్రవణ్
- సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్
- ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2017). "June 1:43 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ Suryaa (16 May 2017). "'జూన్ 1:43' టీజర్ విడుదల". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ Nava Telangana (16 May 2017). "వైవిధ్యభరితంగా జూన్ 1:43". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.