జెప్టో
Appearance
గతంలో | కిరాణాకార్ట్ |
---|---|
రకం | ప్రైవేట్ |
పరిశ్రమ | క్విక్ కామర్స్ |
స్థాపన | జూలై 2021 |
ప్రధాన కార్యాలయం | ముంబై , భారత్ |
Number of locations | 250 దుకాణాలు (2024) |
కీలక వ్యక్తులు | |
సేవలు | ఆన్లైన్ గ్రోసర్ |
రెవెన్యూ | మూస:Up మూస:INRconvert (FY23)[1] |
మూస:Negative increase మూస:INRconvert (FY23) |
జెప్టో భారతదేశానికి చెందిన క్విక్ కామర్స్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనిని జులై 2021 లో ఆదిత్ పాలీచా, కైవల్య వోరా లు ప్రారంభించారు.[2] ఆగస్ట్ 2024 నాటికి ఈ సంస్థ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Zepto's revenue grows 14X to Rs 2,024 Cr in FY23, losses up by 3X". Entrackr (in ఇంగ్లీష్). Retrieved 26 October 2023.
- ↑ "Many of Zepto's dark stores now profitable; co announces leadership changes". The Times of India. 2023-05-31. ISSN 0971-8257. Retrieved 2023-08-03.
- ↑ "Zepto's valuation rockets to $5 billion as investors double down on India's e-commerce boom". Livemint. 2 September 2024.