Jump to content

జెయ్మ్స్ థోమస్ నొర్‌గెయ్ట్

వికీపీడియా నుండి

జెయ్మ్స్ థోమస్ నొర్‌గెయ్ట్ లేదా జేమ్స్ థామస్ నోర్‌గేట్ స్వాతంత్ర్యపూర్వ భారతదేశంలో సేవలందించిన ఒక ఆంగ్లేయ సైనికాధికారి. ఇతను ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్ అనే పుస్తకం వ్రాసినందుకు పేరుపొందాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

నొర్‌గెయ్ట్ చాలాకాలం భారతదేశంలో ఆంగ్లేయ సైనికాధికారిగా సేవలందించాడు. 1880లో ఈయన పదవీ విరమణ చేసాడు.[1] సుమారు 1843లో భారతదేశానికి వచ్చిన ఇతను[1] ఇతని ప్రస్థానంలో లెఫ్టినెన్ట్ కల్నల్ నుండి మెయ్జర్ జనరల్‌గా సియల్కోట్ మెజిస్ట్రేట్. పన్నెండవ పంజాబ్ పదాతి దళం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Safadi, Alison (2010). "From Sepoy to Subadar / Khvab-o-Khayal and Douglas Craven Phillott". The Annual of Urdu Studies (25). Department of Languages and Cultures of Asia, UW-Madison. Retrieved 3 February 2023.