జెరెమీ సోలోజానో
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | అరిమా, ట్రినిడాడ్ | 1995 అక్టోబరు 5|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 327) | 2021 21 నవంబర్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2013-present | ట్రినిడాడ్ అండ్ టొబాగో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 21 November 2021 |
జెరెమీ సొలోజానో (జననం 1995 అక్టోబరు 5) ఒక వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు.[1]
జననం
[మార్చు]జెరెమీ సొలోజానో 1995, అక్టోబరు 5న ట్రినిడాడ్ లోని అరిమాలో జన్మించాడు.
కెరీర్
[మార్చు]2014 ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మే 2018 లో, అతను 2018–19 సీజన్కు ముందు ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ డ్రాఫ్ట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జాతీయ క్రికెట్ జట్టుకు ఆడటానికి ఎంపికయ్యాడు. నవంబరు 2019 లో, అతను 2019–20 ప్రాంతీయ సూపర్ 50 టోర్నమెంట్ కోసం ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టులో ఎంపికయ్యాడు.[2][3][4]
2021 నవంబరులో, శ్రీలంకతో సిరీస్ కోసం వెస్టిండీస్ టెస్ట్ జట్టులో సోలోజానోకు స్థానం లభించింది.[5] 2021 నవంబర్ 21న శ్రీలంకతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[6] అయితే మ్యాచ్ తొలి సెషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు దెబ్బ తగలడంతో సోలోజానో మైదానం నుంచి వెళ్లిపోయాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Jeremy Solozano". ESPN Cricinfo. Retrieved 27 June 2015.
- ↑ "Odean Smith picked by T&T; no takers for Roshon Primus". ESPN Cricinfo. Retrieved 24 May 2018.
- ↑ "Professional Cricket League squad picks". Jamaica Observer. Retrieved 24 May 2018.
- ↑ "Spinner Khan is T&T Red Force Super50 skipper". Trinidad and Tobago Guardian. Retrieved 1 November 2019.
- ↑ "West Indies name squad for test tour of Sri Lanka - November 14 to December 3". Cricket West Indies. Retrieved 4 November 2021.
- ↑ "1st Test, Galle, Nov 21 - 25 2021, West Indies tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 21 November 2021.
- ↑ "West Indies debutant Jeremy Solozano taken for scans after blow on helmet while fielding". ESPN Cricinfo. Retrieved 21 November 2021.