జేన్ ఆస్టిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jane Austen
CassandraAusten-JaneAusten(c.1810) hires.jpg
Portrait of Jane Austen, drawn by her sister Cassandra (c. 1810)
పుట్టిన తేదీ, స్థలం(1775-12-16)1775 డిసెంబరు 16
Steventon Rectory, Hampshire, England
మరణం1817 జూలై 18(1817-07-18) (వయసు 41)
Winchester, Hampshire, England
సమాధి స్థానంWinchester Cathedral, Hampshire, England
కాలం1787 to 1809–11
రచనా రంగంRomance

సంతకం

జేన్ ఆస్టిన్ (1775-1817) ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత్రి. 18వ శతాబ్ది బ్రిటీష్ కుటుంబ, సామాజిక జీవన విధానాన్ని ప్రతిబింబించే ఆమె నవలలు ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే కీర్తిని ఆర్జించిపెట్టాయి[1].

కుటుంబ జీవనం[మార్చు]

జేన్ ఆస్టిన్ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె కుటుంబానికి కనీస అవసరాలకు వెతుకులాడాల్సిన అవసరం లేని ఆర్థిక స్థితిగతులు వుండేవి. కుటుంబంలోని పిల్లలు, పెద్దలకు సాధారణంగా సాహిత్యంపై అభిలాష ఉండేది. ఆమె తోబుట్టువుల్లో కొందరు కవితలల్లడం, కథలు చెప్పడం వంటివి చేసేవారు. ఆమె నవలలు అనేకం వివాహం చుట్టూ తిరిగినా తాను మాత్రం అవివాహితగానే ఉండిపోయారు.

రచన రంగం[మార్చు]

జేన్ ఆస్టిన్ మొత్తంగా ఆరు పెద్ద నవలలు వ్రాశారు. ఆమె నవలలన్నీ అప్పటి బ్రిటీష్ సమాజంలో ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు, వాళ్ళు ప్రేమించే, ద్వేషించే అబ్బాయిలు, పెళ్ళిళ్ళు వంటి అంశాల చుట్టూ తిరుగుతూంటాయి.

మూలాలు[మార్చు]

  1. Southam, "Criticism, 1870–1940", The Jane Austen Companion, 102.

ఇతర లింకులు[మార్చు]