జేబు దొంగ (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేబు దొంగ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం జంబు
తారాగణం జ్యోతిలక్ష్మి,
రాజా,
రాజబాబు
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ భాను ఫిల్మ్స్
భాష తెలుగు

(గమనిక: పై వివరాలను సరిచూడవలసి ఉంది. 1961లో జేబుదొంగ అనే డబ్బింగ్ సినిమా కూడా వచ్చిందని కొల్లూరి భాస్కరరావు బ్లాగులో ఉంది. ఆ అబ్బింగ్ సినిమా వివరాలు క్రింద ఇవ్వబడినాయి)

  • దర్శకత్వం: పి. నీలకంఠం
  • సంగీతం: టి. ఎం. ఇబ్రహీం
  • తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, తంగవేలు, నంబియార్, నాగయ్య
  • పాటలు : (1) ఈ గీతి పాపాన నీతి - ఘంటసాల - రచన: అనిసెట్టి (2)కన్నబిడ్డయే కలుషాత్ముడని (పద్యం) - ఘంటసాల - రచన: అనిసెట్టి

వనరులు[మార్చు]