జేమ్స్ కామెరాన్
Appearance
- జేమ్స్ కామెరాన్ (క్రికెటర్) - దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. కామెరాన్ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ గా, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు.
- జేమ్స్ కామెరాన్ (సినిమా నిర్మాత) - 'అవతార్,' 'టైటానిక్', 'ది టెర్మినేటర్' వంటి రికార్డ్-బ్రేకింగ్ సినిమాల నిర్మాత.