జోజి (సంగీతకారుడు)
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జోజి జపాన్ దేశానికి చెందిన సంగీతకారుడు.
జననం
[మార్చు]జోజి 1982 సెప్టెంబరు 18న జపాన్లోని టోక్యోదగ్గరలోని ఓసాక అనే పట్టణంలో జన్మించాడు. జోజి తాత మరణించిన నెల రోజులకు జన్మించాడు.
సంగీతం
[మార్చు]జోజి తండ్రి సంగీత కచేరీలు నిర్వహిస్తుండేవాడు. జొజి తండ్రి నుంచి సంగీతాన్ని అలవర్చుకున్నాడు. జోజి తండ్రి ఆస్ట్రేలియన్ జోజి తల్లి జపనీస్. జోజికి 15 ఏళ్ల వయసులోనే ఒక జపనీస్ సినిమాలో పాట పాడే అవకాశం పాట పాడే అవకాశం లభించింది. తర్వాత 2000 వేలకు పైగా జపనీస్ సినిమాలకు జోజి తన గాత్రాన్ని అందించాడు. జోజి సంగీతం పట్ల అవగాహన కోసం యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు.
అవార్డులు
[మార్చు]- బల్లాడ్స్ 1 టూర్ (2018–2019)[1]
- నెక్టార్: ది ఫైనల్ (2021–2022)[2]
- స్మిథరీన్స్ టూర్ (2022–2023)[3][4]
- కోలాహలం (2023)[5]
మూలాలు
[మార్చు]- ↑ "Experiencing Joji's Debut Headlining 'Ballads 1 Tour' – SXU Student Media" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
- ↑ "Joji's Nectar: The Finale Sells Out Instantly After Dates Were Added Due To Overwhelming Demand". Top40-Charts.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
- ↑ "Joji announces North American tour, shares 'Glimpse of Us'". The FADER (in ఇంగ్లీష్). Retrieved 2022-06-24.
- ↑ "Joji announces huge UK show at London's Gunnersbury Park". NME (in ఇంగ్లీష్). Retrieved 2022-11-04.
- ↑ "Joji announces "PANDEMONIUM" North American tour with Kenny Beats". NME (in ఇంగ్లీష్). Retrieved 2023-06-01.