జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్
జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్
[మార్చు]జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్ పరిచయము
[మార్చు]"జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్" (ZPD) విగస్కీ యొక్క పదము జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్ ఏమీ తెలియచేస్తుంది అనగా ఒక పిల్లవాడు తాను నేర్చుకునే విధానము ఎంతవరకు సఫలీకృతుడయాడు. దీని తక్కువ పరిమేతీ ఏమిటి అనగా ఒక పిల్లవాడు నేర్చుకునే విధానములో ఎంతవరకు చెయ్యగలుగుతున్నాడు. ( ఇది నిజమైన పిల్లవాడు నేర్చుకునే ఏదుగుదలను తెలియచేస్తుంది) దీని ఆధిక పరమితి ఏమిటి అనగా విద్యా బోధకుడి సహాయం వలన ఎంత ఆధికముక నేర్చుకునే సామర్ధం కల్గి ఉన్నాడు. విగస్కీ zpd ని ఏవిదముగా చూస్తున్నాడు పిల్లవాడు తాను నేర్చుకునే దానికీ ఏదుగుదలకు సంబంధం ఉంది. zpd కంటే ముందుగా నేర్చుకునే దానికీ ఏదుగుదలకు ఈ క్రింది మూడు స్థానములో ఉండాలి. - ఎదుగుదల ఎప్పుడు నేర్చుకునే దానికన్నా ముందు ఉండాలి. - ఎదుగుదల, నేర్చుకోవటం విడివిడిగా చూడలేము కానీ సమతుల్యముగా జరుగుతుంది. - ఎదుగుదల, నేర్చుకోవటం రెండు విడివిడిగా జరుగుతూ ఒక దాని నొకటి కలుసుకోవడం జరుగుతుంది.
ఒక విధానం వలన మరొక విధానము తయారగుతుంది ఆది అటు వైపు నుంచియైనా జరగును. విగస్కీ పైన పేర్కున సిధాంతములను దేనీని అంగీకరించలేదు. ఎందుకంటే నేర్చుకునేది ఎప్పుడు ఏదుగుదలకు ముందు ఉంటుంది. మరి ఒక విధానములో మంచి సామర్ధం కలిగిన వ్యక్తి యొక్క సాయము వలన పిల్లవాడు ఎక్కువగా నేర్చుకోవడం, తన సామర్ధం మించి నేర్చుకోగలుగుతాడు. కాబట్టి పిల్లవాడు ఎదుగుదల ఎప్పుడు తాను ఎప్పుడు నేర్చుకునే సామర్ధం దాని వెనుక ఉంటుంది.
ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ఫొల్డింగ్
[మార్చు]ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ఫొల్డింగ్ ఈ ప్రక్రియ ZPD కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ విగస్కీ ఎప్పుడు ఆ పదమును వాడలేదు ఈ ప్రక్రియ పిల్లవాడి సామర్ధం సహాయ మార్పులను అనుగుణంగా మారే విధానమును తెలియచేసుంది. ఈ బోధన ప్రక్రియలో ఎంతవరకు మార్గదర్శకులు పిల్ల్వాడీ సామర్ధం పెంచే క్రియలో ఎమడగలుగుతుంది. ఎక్కువ సహాయము కావాలి ఒక పనిలో పిల్లవాడు ఎబ్బందిపడుతున్నప్పుడు, కాలానుగుణముగా పిల్ల్వాడు చేసే పనిలో సహాయము చేసి పక్రియ తగ్గిపోతుతుంది. సూత్రప్రాయముగా స్కఫ్ఫొల్డింగ్ ప్రక్రియ పిల్లవాడి సామర్ధం నిర్విరామముగా పనిచేస్తుంది భాష అనునది ZPD, Scaffolding ప్రక్రియలో ముఖ్యమైన విషయములు. విగస్కీ ప్రకారము భాష అనునది ప్రాథమికమైన విషయము, పిల్లవాడి ఎదుగుదలలో భాష వలన భావావ్యతికరణ, శరీరాకాదలికల వలన పిల్లవాడు త్వరగా గ్రహించగలుగుతాడు. భాష వలన పిల్లలు తమకు కావాల్సిన వాటిని చెప్పగలరు, ఎదుటివారి నుంచి నేర్చుకొనగల్గూతారు. ఇది ZPD ప్రక్రియలో ముఖ్య ఆయుధము. నైపుణ్యం కల్గి ఉన్న సహాయకుడు ద్వారా ఎన్నో అర్థరహిత విషయాలను చాలా త్వరగా తగుపద్ధతిలో నేర్చికోనగలుగుతాడు ఇంపీరికల్ పరిశోధన వలన Scaffolding ప్రక్రియ ఒక్క చేసే పనిలో కాకుండా తగు సమయని తాడువిధముగా ఏవిధముగా ప్రవర్తించే లాభాలను కల్గిఉంధీ. నూతన పరిశోధనలు మనకు Scaffolding ప్రక్రియవలన 3 సంవస్తరాలు వయసు కల్గిన పిల్లవాని మెదడు పనిచేసే విధానం, వారి భాష నైపుణ్యము సంవస్తరాలు వయసు కల్గిన పిల్లవాని త్ సమానముగా కల్గియున్నారు ఆన్ రుజువు పరిచారు. 3 సంవస్తరాలు వయసు కల్గిన పిల్లవానితో తల్లులు చెప్పే విషయాలు పిల్లలు ఆడుకునేతప్పుడు చెప్పే విషయాలు వారి మెదడు పనిచేసే విధానం, భాష నైపుణ్యం బాగా ప్రభావం ఉంటుంది.
కాబట్టి స్కఫ్ఫొల్డింగ్ ప్రక్రియలో భావవ్యక్తికరణ ఒకటి మాత్రమే పిల్లల ఏదుగుదలకు సహాయము చెయ్యదు, నైపుణ్యం మైన భావవ్యక్తికరణ ఎంతో దోహతపడుతుంది, వారు నేర్చికునే విషయాలలో, ఏదుగుదలలో..
మూలాలు
[మార్చు]- ↑ Landry, S. H.; Miller-Loncar, C. L.; Smith, K. E.; Swank, P. R. (2002). "The role of early parenting in children's development of executive processes". Developmental Neuropsychology. 21: 15–41. doi:10.1207/s15326942dn2101_2.
- ↑ 2.0 2.1 Stone, C (1998). "The metaphor of scaffolding: its utility for the field of learning disabilities". Journal of Learning Disabilities. 31 (4): 344–364. doi:10.1177/002221949803100404.
- ↑ Santrock, J (2004). A Topical Approach To Life-Span Development. Chapter 6 Cognitive Development Approaches (200 – 225). New York, NY: McGraw-Hill.
- ↑ Vygotsky, L. (1934/1986). Thought and language. Cambridge, MA: MIT Press.
- ↑ Verenikina, I. (2003). Understanding scaffolding and the ZPD in educational research. PDF file. Retrieved September 24, 2013, from http://ro.uow.edu.au/edupapers/381/ Archived 2015-10-31 at the Wayback Machine