అపాచే టాంక్యాట్
స్వరూపం
(టాంక్యాట్ నుండి దారిమార్పు చెందింది)
అపాచే టాంక్యాట్ | |
---|---|
అభివృద్ధిచేసినవారు | అపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ |
సరికొత్త విడుదల | 6.0.26 / మార్చి 11, 2010 |
ప్రోగ్రామింగ్ భాష | జావా |
నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
ఆభివృద్ది దశ | క్రియాశీలము |
రకము | Servlet container HTTP వెబ్ బ్రౌసర్ |
లైసెన్సు | అపాచే లైసెన్స్ 2.0 |
వెబ్‌సైట్ | http://tomcat.apache.org |
అపాచే టాంక్యాట్ లేదా టాంక్యాట్ జావా అప్లికేషన్స్ నియంత్రించడానికి, ఉపయోగించడానికి వాడే అప్లికేషన్ సర్వర్. ఇది అపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ఓపెన్ సోర్స్ సెర్వర్. మొదట ఇది వెబ్ సర్వర్గా అభివృద్ధి చేయబడి తరువాతి విడుదలలో అప్లికేషన్ సర్వర్గా మెరుగు చేయబడింది. జావా నిపుణులు జావా అప్లికేషన్స్‌ను అభివృద్ధి పరిచే దశలో ఎక్కువగా ఈ ఉత్పత్తిని వాడతారు. వెబ్ లాజిక్, వెబ్ స్ఫియర్, జె బాస్, గ్లాస్ ఫిష్ సర్వర్లు కూడా అప్లికేషన్ సర్వర్ల వర్గానికి చెందుతాయి.
ఇంతవరకు విడుదలైన వెర్షన్లు
[మార్చు]వెర్షన్ | విడుదలైన తేదీ | వివరాలు |
---|---|---|
3.0.x. (మొదటి విడుదల) | 1999 | సన్ జావా వెబ్ సర్వర్ కోడు, ASF ల కలయికలతో సర్వ్ లెట్ 2.2, జావా సర్వర్ పేజీలు 1.1 వెర్షన్ల ఇంప్లిమెంటేషన్ తో విడుదలైన మొట్ట మొదటి వెర్షన్ |
3.3.2 | 2004 మార్చి 9 | 3.x విడుదలల్లో ఆధునికమైనది. |
4.1.31 | 2004 అక్టోబరు 11 | |
4.1.36 | 2007 మార్చి 24 | |
4.1.39 | 2008 డిసెంబరు 3 | |
4.1.40 | 2009 జూన్ 25 | 4.x విడుదలల్లో ఆధునికమైనది. |
5.0.0 | 2002 అక్టోబరు 9 | |
5.0.23 | ||
5.0.24 | 2004 మే 9 | |
5.0.28 | 2004 ఆగస్టు 28 | |
5.0.30 | 2004 ఆగస్టు 30 | |
5.5.0 | 2004 ఆగస్టు 31 | |
5.5.1 | 2004 సెప్టెంబరు 7 | |
5.5.4 | 2004 నవంబరు 10 | |
5.5.7 | 2005 జనవరి 30 | |
5.5.9 | 2005 ఏప్రిల్ 11 | |
5.5.12 | 2005 అక్టోబరు 9 | |
5.5.15 | 2006 జనవరి 21 | |
5.5.16 | 2006 మార్చి 16 | |
5.5.17 | 2006 ఏప్రిల్ 28 | |
5.5.20 | 2006 సెప్టెంబరు 1 | |
5.5.23 | మార్చి 2007 | |
5.5.25 | సెప్టెంబరు 2007 | |
5.5.26 | ఫిబ్రవరి 2008 | |
5.5.27 | 2008 సెప్టెంబరు 8 | |
5.5.28 | 2009 సెప్టెంబరు 4 | 5.x విడుదలల్లో ఆధునికమైనది. |
6.0.0 | 2006 డిసెంబరు 1 | |
6.0.10 | 2007 మార్చి 1 | |
6.0.13 | 2007 మే 15 | |
6.0.14 | 2007 ఆగస్టు 13 | |
6.0.16 | 2008 ఫిబ్రవరి 7 | |
6.0.18 | 2008 జూలై 31 | |
6.0.20 | 2009 జూన్ 3 | |
6.0.24 | 2010 జనవరి 21 | |
6.0.26 | 2010 మార్చి 11 | ప్రస్తుత విడుదల. |
7.0.0 beta | 2010 జూన్ 29 | సర్వ్ లెట్] 3.0, జావా సర్వర్ పేజీలు 2.2, ఈ.ఎల్ 2.2 లను సపోర్ట్ చేసే మొట్టమొదటి సరికొత్త టాంక్యాట్ వెర్షన్ |