Jump to content

టారన్ ఎగర్టన్

వికీపీడియా నుండి
టారన్ ఎగర్టన్
Taron Egerton

టారన్ ఎగర్టన్ (2019)
జన్మ నామంTaron David Egerton
జననం (1989-11-10)1989 నవంబరు 10
బిర్కెన్‌హెడ్, మెర్సీసైడ్, ఇంగ్లాండు
క్రియాశీలక సంవత్సరాలు 2012–ప్రస్తుతం

టారన్ డేవిడ్ ఎగర్టన్ (ఆంగ్ల: Taron David Egerton; జననం 10 నవంబర్ 1989) ఒక బ్రిటిష్ నటుడు. అతను కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్ (2014) మరియు కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్ (2017)లో గ్యారీ "ఎగ్సీ" అన్‌విన్ పాత్రకు ప్రసిద్ధి చెందాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Taron Egerton". ew.com (in ఇంగ్లీష్). Entertainment Weekly. 2023-10-07. Retrieved 2024-01-01.
  2. "Taron Egerton News & Biography" (in ఇంగ్లీష్). Empire. 2023-10-07. Retrieved 2024-01-01.
  3. "Taron Egerton - Emmy Awards, Nominations and Wins" (in ఇంగ్లీష్). emmys.com. 2023-10-07. Retrieved 2024-01-01.

బయటి లింకులు

[మార్చు]