టిగ్రాన్ బలయాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టిగ్రాన్ బలయాన్
Տիգրան Բալայան
ఆర్మేనియా ఎం.ఎఫ్.యే కు స్పోక్స్-పర్సన్
In office
జూన్, 2010 – ప్రస్తుతం
అంతకు ముందు వారువ్లాడిమిర్ కారపెత్యాన్
వ్యక్తిగత వివరాలు
జననం (1977-10-29) 1977 అక్టోబరు 29 (వయసు 46)
యెరెవాన్
నైపుణ్యండిప్లోమాట్, ఛరిత్రకారుడు

టిగ్రాన్ బలయాన్ (జననం 1997 అక్టోబరు 29న) యెరెవాన్, ఆర్మేనియాలో జన్మించారు. ఆయన ఒక ఆర్మేనియన్ దౌత్యవేత్త, 2008 నుండి అర్మేనియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి.[1]

జీవిత చరిత్ర[మార్చు]

  • 1994-1999 - చరిత్ర, అంతర్జాతీయ సంబంధాల డిగ్రీని వై.ఎస్.యు అంతర్జాతీయ సంబంధాల శాఖలో పొందారు.
  • 1999-2002 - వై.ఎస్.యు లోని అంతర్జాతీయ సంబంధాల శాఖలో పీహెచ్డీ విద్యార్థి. చరిత్రా విభాగంలో పీహెచ్డీ (2002). అంశం "నాగోర్నో-కరబఖ్ సమస్య, అంతర్జాతీయ దౌత్యం" (1991-1994).
  • 2000-2002 - ఎం.ఎఫ్.యే లోని అంతర్జాతీయ దౌత్య అకాడమీ, సంబంధాల శాఖలో విద్యార్థి.
  • 1997-2000 - ఆర్మేనియా ఎన్.కె.ఆర్ శాశ్వత ప్రతినిధికి  అసిస్టెంట్, ప్రజా బాధ్యత సంబంధాలకు చెందిన.
  • 2000-2002 - ఆర్మేనియన్ ఎంబసీ యొక్క రాజకీయ విభాగంలో ముఖ్యధికారి అసిస్టెంటు, రష్యా.
  • 2002-2004 -  రష్యన్-అర్మేనియన్ (స్లావోనిక్) విశ్వవిద్యాలయంలో లెక్చరరు.
  • 2002-2003 - ఎం.ఎఫ్.యే లోని రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు చెందిన సమాచార, ప్రజా సంబంధాల విభాగంలో అట్టాచీ.
  • 2003-2004 - ఎం.ఎఫ్.యే లోని నాటో ఆర్మ్స్ కంట్రోల్, అంతర్జాతీయ భద్రతా శాఖ విభజనలో అట్టాచీ.
  • 2004-2007 - బెల్జియం రాజ్యంలో మూడవ, తరువాత రెండవ ఎంబసీ కార్యదర్శి.
  • 2007-2008 - మీడియా సంబంధాలు విభజన ప్రెస్, ఇన్ఫర్మేషన్ శాఖకు అధికారి.
  • 2007 నుండి - యై.ఎస్.యు అంతర్జాతీయ సంబంధాల శాఖలో లెక్చరరు.
  • 2008-2010 - స్పోక్స్పర్సన్, అలాగే ప్రెస్, ఇన్ఫర్మేషన్ శాఖకు అధికారి
  • జూన్ నుంచి 2010 - ఎం.ఎఫ్.యే కు ప్రతినిధి

బహుళ శాస్త్రీయ వ్యాసాలకు రచయిత, అలాగే "నాగోర్నో-కరబఖ్ సమస్య, అంతర్జాతీయ దౌత్యం లో 1991-1994" పేరుతో ఒక మోనోగ్రాఫ్, అలాగే "బహుపాక్షిక దౌత్యం" ఉపన్యాసాలు  సేకరంచారు.

స్థానిక ఆర్మేనియన్ తోపాటు, అతను స్పష్టమైన రష్యన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలను మాట్లాడగలడు.

పురస్కారాలు, పదవులు[మార్చు]

  • 2015 మార్చి 2న రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా అధ్యక్షుడు నుండి అసాధారణ రాయబారం, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు ప్లెనిపోటెంతియర్యీ మంత్రి పధవికి దౌత్య ర్యాంకు లభించింది.[2]
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి జాన్ కిరాకస్సియన్ పేరిట ఉన్న పతకాన్ని గెలిచారు. సమర్థవంతమైన, విజయవంతమైన అధికారిక విధుల ప్రదర్శనకు ఈ పతకాన్ని ఇచ్చారు ( 2015 డిసెంబరు 25).
  •  ప్రెషిడెంషియల్ పతకం "మిఖితార్ గోష్" గ్రహీత ( 2016 మార్చి 1).[3]

కుటుంబం[మార్చు]

వివాహం చేసుకున్నరు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నరు. బలయాన్ తండ్రి, కిమ్ బలయాన్, అర్మేనియా రాజ్యాంగ కోర్టు లో సభ్యుడు.[4]

సూచనలు[మార్చు]

  1. "Structure - Ministry of Foreign Affairs of the Republic of Armenia". Archived from the original on 2017-12-25. Retrieved 2017-12-25.
  2. "ՀՀ Նախագահի հրամանագրերը - Փաստաթղթեր - Հայաստանի Հանրապետության Նախագահ [պաշտոնական կայք] (Decree of the President of the Republic of Armenia on awarding Tigran Balayan with the Diplomatic Rank of Envoy Extraordinary and Minister Plenipotentiary of the Republic of Armenia)". Retrieved 2017-12-25.
  3. "ՀՀ Նախագահի հրամանագրերը - Փաստաթղթեր - Հայաստանի Հանրապետության Նախագահ [պաշտոնական կայք] (Decree of the President of the Republic of Armenia on awarding Tigran Balayan with Mkhitar Gosh medal)". Retrieved 2017-12-25.
  4. "The Structure of the Constitutional Court of the Republic of Armenia". Archived from the original on 2019-01-04. Retrieved 2017-12-25.