టి.ఎం. అన్బరసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.ఎం. అన్బరసన్

గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డు మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021
పదవీ కాలం
12 మే 2006 – 14 మే 2011

ఎమ్మెల్యే
పదవీ కాలం
12 మే 2006 – 14 మే 2011
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1960-04-21) 1960 ఏప్రిల్ 21 (వయసు 64)
కుండ్రత్తూరు, తమిళనాడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి ఎ. తమిళసెల్వి
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం నం. 26, తులుక్కా స్ట్రీట్, కుండ్రథూర్, చెన్నై - 600 069.
వృత్తి రాజకీయ నాయకుడు

టి.ఎం. అన్బరసన్ (జననం 1959 డిసెంబరు 30) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, 2006 నుండి 2011 వరకు కార్మిక శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

టి.ఎం. అన్బరసన్ డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అలందూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏఐఏడీఎంకేకు చెందిన బి. వలర్మతిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2001లో పోటీ చేసి ఓడిపోయి, 2016 & 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)