టి.ఎ.కళ్యాణం
Appearance
టి.ఎ.కళ్యాణం గారు 1954 లో వచ్చిన వద్దంటే డబ్బు సినిమాకు సంగీత దర్శకులు . రావు బాలసరస్వతి 'పాడిన ఎందుకో ఈ హాయి నాకు',సదాశివ బ్రహ్మం వ్రాసిన జిక్కి పాడిన 'అల్లదే అవతల' పాటలు తెలుగునాట గొప్ప ప్రాచుర్యం పొందాయి.