Jump to content

టి.జె. జ్ఞానవేల్

వికీపీడియా నుండి
టి.జె. జ్ఞానవేల్
వృత్తిసినిమా దర్శకుడు స్క్రీన్ రైటర్
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం
Notable workజై భీమ్ (2021)

టీ.జే. జ్ఞానవేల్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. జ్ఞానవేల్ రత్త సరితిరమ్ (2010), పయనం (2011) సినిమాలకు డైలాగ్ రైటర్‌గా సినీరంగంలోకి అరంగేట్రం చేసి ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి 2017లో కూతతిల్ ఒరుతన్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత గమనికలు మూ
2010 రత్త సరితిరమ్ డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2011 పయనం డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2012 ధోని డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2017 కూతతిల్ ఒరుతన్
2021 జై భీమ్ [2]
2024 వేట్టైయాన్ చిత్రీకరణ

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (2 March 2023). "టి.జె. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ 170వ చిత్రం". the original నుండి 20 August 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2024.
  2. Eenadu (30 August 2022). "ప్రతి జాతిలోనూ దొంగలున్నారు.. సూర్య 'జై భీమ్‌' టీజర్‌ చూశారా?". the original నుండి 20 August 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 August 2024.

బయటి లింకులు

[మార్చు]