టీనా శిల్పరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీనా శిల్పరాజ్
జననం (1996-06-23) 1996 జూన్ 23 (వయసు 27)
జాతీయతఇండియన్
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2021 - ప్రస్తుతం

టీనా శిల్పరాజ్‌ (జననం 1996 జూన్ 23) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తుంది. ఆమె వెబ్ సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ (2021), రైటర్ పద్మభూషణ్ (2023)[1] సినిమాలతో ప్రసిద్ధి చెందింది.

బాల్యం[మార్చు]

1996 జూన్ 23న హైదరాబాదులో టీనా శిల్పరాజ్ జన్మించింది. తల్లి సునిత గృహిణి.

కెరీర్[మార్చు]

టీనా శిల్పరాజ్ 2021లో జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఆహా ఒరిజినల్ తెలుగు టెలివిజన్ రొమాన్స్-డ్రామా సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీతో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2023లో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో ఆమె విజయవాడ అమ్మాయి సారిక పాత్రతో తెలుగువారందరికి దగ్గరైంది.

మూలాలు[మార్చు]

  1. "Writer Padmabhushan Review: విషయం లేని పుస్తకం | Writer Padmabhushan is not write well Kavi". web.archive.org. 2023-02-09. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)