టీనేజర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టీనేజర్ లేదా టీన్ అనగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఒక యువ వ్యక్తి. వీరిని టీనేజర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే వీరి వయస్సు సంఖ్య "టీన్" పదంతో ముగుస్తుంది.

టీనేజ్[మార్చు]

మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనగా 13 సంవత్సరంల వయస్సు నుంచి 19 సంవత్సరంల వయస్సు మధ్యకాలం. Thirteen (13), fourteen (14), fifteen (15), sixteen (16), seventeen (17), eighteen (18), nineteen (19) ఈ పదాలన్నింటి చివర Teen వస్తుంది. దీనికి Age (వయస్సు) కలిపితే TeenAge అవుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=టీనేజర్&oldid=2953495" నుండి వెలికితీశారు