ఛాతీ

వికీపీడియా నుండి
(రొమ్ము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె, ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు, భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.

వక్షోజము or వక్షోరుహము vakshō-jamu n. అనగా A woman's breast. స్తనము.

ఛాతీ కండరాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఛాతీ&oldid=2950035" నుండి వెలికితీశారు