టెంపుల్ రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Temple Run
దస్త్రం:TempleRun.jpg
App logo
Developer(s)Imangi Studios[4]
Publisher(s)Imangi Studios[4]
EngineTemple Run engine (iOS)
Unity (Android)[5]
Platform(s)iOS, Android, Windows Phone 8
ReleaseiOS
  • August 4, 2011[1]
Android
  • March 27, 2012[2]
Windows Phone 8
  • March 27, 2013[3]
Genre(s)Endless runner
Mode(s)Single-player

టెంపుల్ రన్ అనేది 2011 లో విడుదలైన ప్రసిద్ధ మొబైల్ ఆట. ఈ ఆటలో ఆటగాడిది ఒక అన్వేషకుడి పాత్ర. పాడుబడ్డ దేవాలయంలో ఓ విగ్రహాన్ని దొంగిలించి క్రూర మృగం తరుముతుండగా గోడ దారుల్లో విరామం లేకుండా పరిగెడుతూనే ఉండాలి. అమెరికాకి చెందిన ఇమాంగి స్టూడియోస్ దీన్ని రూపకల్పన చేసింది. ప్రధాన రూపకర్తలు భార్యా భర్తలు కీత్ షెఫర్డ్, నటాలియా లక్యానోవా, వారి బృందం. ఇది మొదట్లో ఆపిల్ ఐఫోన్ కోసం రూపొందించబడి తరువాత ఆండ్రాయిడ్ ఫోన్లకు, విండోస్ ఫోన్లకు మార్చి రాయబడింది.[7][8]

దస్త్రం:Temple Run gameplay.png
టెంపుల్ రన్ గేమ్ ప్లే

మూలాలు

[మార్చు]
  1. "Temple Run (iOS)". IGN. Retrieved October 18, 2013.
  2. "Temple Run (Android)". IGN. Archived from the original on 2015-11-06. Retrieved October 18, 2013.
  3. Angela Moscaritolo (March 27, 2013). "Temple Run Launches on Windows Phone 8". PC Magazine. Retrieved July 29, 2013.
  4. 4.0 4.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; AboutImangi అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. nsxdavid (March 26, 2012). "Temple Run for Android SHIPS!". Unity Community. Archived from the original on 26 డిసెంబరు 2018. Retrieved 29 July 2013.
  6. "Temple Run at Google Play". Google Play. Retrieved March 28, 2012.
  7. Mike Musgrove (March 22, 2009). "They're Apps to Make Money". The Washington Post. Retrieved July 29, 2013.
  8. "Imangi Studios". Imangi Studios. Retrieved December 17, 2011.