టైరనోసారస్
Jump to navigation
Jump to search
టైరనోసారస్ అంతరించిపోయిన ఒక రాక్షసబల్లి జాతి[1]). శాస్త్రవేత్తలు ఇటీవల దీని శిలాజాలను కనుగొని పరిశోధనల ద్వారా దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు.
విశేషాలు[మార్చు]

పోలండ్ లో ప్రదర్శనకు ఉంచిన టైరనోసారస్ భారీ బొమ్మ.
- ఇది మాంసాహార కుటుంబానికి చెందినదే అయినా శాకాహారి అని తేలింది. పరిణామ క్రమంలో భాగంగానో, పరిసరాల ప్రభావం వల్లనో ఇది శాకాహార జీవిగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పాండాల్లోనూ ఇలా పరిణామక్రమంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆకులు మాత్రమే తినే పాండాలు మాంసాహారులైన పోలార్ బియర్, గ్రిజ్లీ బియర్‌ల నుంచే రూపాంతరం చెందాయి.
- ఈ రాక్షసబల్లి కొన్ని లక్షణాల్లో 15 కోట్ల ఏళ్ల క్రితం బతికిన శాకాహారి బ్రకియోసారస్‌ని కూడా పోలి ఉంది. అంటే దీనిలానే ఆకులూ అలములూ తినేది.
- చిలీ, అర్జెంటినాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి దాని రూపాన్ని తయారు చేశారు. ఆపై అప్పట్లో అది ఏం తిందో, ఎలా బతికిందో కూడా తెలుసుకున్నారు. పరిశీలనలో ఇది ఇప్పటి వరకు తెలిసిన రాకాసిబల్లుల్లో కొత్తదని తేలింది. సుమారు కోటీ యాభైలక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిందని బయటపడింది.
- ఈ కొత్త రాక్షసబల్లి శిలాజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో దొరకడం వల్ల దీనికి చిలీసారస్ డిగో సూరెజి అని పేరు పెట్టారు.
- చిన్ని తల, పొడవైన మెడ, ఆకులా ఉండే పళ్లు, దృఢమైన కాళ్లతో ఉండే ఇది పది అడుగుల పొడవుతో భయంగొలిపేలా ఉండేది.
చిత్ర మాలిక[మార్చు]
Life restoration of an adult T. rex with feathers (a trait that can be inferred by phylogenetic bracketing
11-year-old juvenile ("Jane") specimen, with adult in the background, Burpee Museum of Natural History.
మూలాలు[మార్చు]
బయటి లంకెలు[మార్చు]

Wikimedia Commons has media related to Tyrannosaurus.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

English Wikisource లో ఈ వ్యాస విషయానికి సంబంధించిన మూల పాఠ్యం ఉంది. కింది లింకు చూడండి:

Wikispecies has information related to: టైరనోసారస్

Wikibooks has a book on the topic of: Wikijunior:Dinosaurs/Tyrannosaurus