టోనీ హ్యూస్టన్
Jump to navigation
Jump to search
టోనీ హ్యూస్టన్ | |
---|---|
జననం | వాల్టర్ ఆంథోనీ హ్యూస్టన్ 1950 ఏప్రిల్ 16 లాస్ ఏంజిల్స్ , కాలిఫోర్నియా, యుఎస్ |
వృత్తి | నటుడు, రచయిత, సహాయ దర్శకుడు |
జీవిత భాగస్వామి | లేడీ మార్గోట్ చోల్మొండేలీ
(m. 1978, divorced) |
పిల్లలు | 3, జాక్ హ్యూస్టన్ |
తల్లిదండ్రులు | జాన్ హ్యూస్టన్ ఎన్రికా సోమ |
బంధువులు |
|
వాల్టర్ ఆంథోనీ హ్యూస్టన్[1][2][3] అమెరికన్ నటుడు, రచయిత, సహాయ దర్శకుడు.[4]
జననం
[మార్చు]టోనీ హ్యూస్టన్ 1950, ఏప్రిల్ 16న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీలో దర్శకుడు జాన్ హ్యూస్టన్, నాల్గవ భార్య ఎన్రికా సోమ దంపతులకు జన్మించాడు. ఇతనికి అంజెలికా, అల్లెగ్రా హ్యూస్టన్, డానీ హ్యూస్టన్ అనే తోబుట్టువులు ఉన్నారు.
సినిమారంగం
[మార్చు]టోనీ హ్యూస్టన్ స్క్రీన్‌ప్లేలు రాయడంలో నైపుణ్యం సాధించాడు. ది హెల్‌క్యాట్స్ (1968), ది డెడ్ (1987) సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1978, నవంబరు 18న ది 6వ మార్క్వెస్ ఆఫ్ చోల్మోండేలీ కుమార్తె లేడీ మార్గోట్ చోల్మొండేలీతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు మాథ్యూ (జననం 1979), లారా సిబిల్ (జననం 1981), నటుడు జాక్ హస్టన్ (జననం 1982) ఉన్నారు.[5][6][7] హస్టన్, లేడీ మార్గోట్ తర్వాత విడాకులు తీసుకున్నారు.
అవార్డులు
[మార్చు]అవార్డు | విభాగం | శీర్షిక | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
అకాడమీ అవార్డులు | ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | ది డెడ్ (1987) | నామినేట్ | |
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు | ఉత్తమ స్క్రీన్ ప్లే | |||
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ | ఉత్తమ స్క్రీన్ ప్లే (2వ స్థానం) | |||
యు.ఎస్.సి. స్క్రిప్ట్ అవార్డు |
సినిమాలు
[మార్చు]- ది లిస్ట్ ఆఫ్ అడ్రియన్ మెసెంజర్ (1963) (డెరెక్ బ్రుటెన్‌హోమ్)
- ది ఐ క్రీచర్స్ (1967) (కల్వర్స్ సార్జెంట్)
- జోంటార్, ది థింగ్ ఫ్రమ్ వీనస్ (1967) (కీత్ రిచీ)
- సామ్
- కర్స్ ఆఫ్ ది స్వాంప్ క్రీచర్ (1968) (టామ్)
- మార్స్ నీడ్స్ ఉమెన్ (1968) (మార్టిన్ #3)
- కోమంచె క్రాసింగ్ (1968)
- ఆపిల్స్ వే (1974)
- ది రన్‌అవేస్ (1975)
- ది డెడ్ (1987) (స్క్రీన్ రైటర్; అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు)
మూలాలు
[మార్చు]- ↑ John Huston, Maker of Magic, Stuart M. Kaminsky, Houghton Mifflin, 1978, p. 216.
- ↑ The American Film Institute Catalog of Motion Pictures Produced in the United States: Feature Films 1961-1970, American Film Institute, University of California Press, 1997, p. 306.
- ↑ The New Yorker, vol. 48, issue 19, 1972, p. 24.
- ↑ Smith, Adam (2016-08-30). "How can you connect The Addams Family to Ben-Hur?". The Telegraph. Retrieved 2023-06-08.
- ↑ Environmental Film Festival.
- ↑ CHAMPLIN, CHARLES (1987-12-17). "Tony Huston Recalls the Joys of 'The Dead'". Los Angeles Times. Retrieved 2023-06-08.
- ↑ MacKillop, James (1999). Contemporary Irish Cinema: From The Quiet Man to Dancing at Lughnasa (in ఇంగ్లీష్). Syracuse University Press. ISBN 9780815605683.