ట్రాన్స్‌పోర్ట్ లేయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో అప్లికేషన్ల కోసం ఎన్డ్-టు-ఎన్డ్ సంభాషణా సేవలను ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అందిస్తుంది. నెట్వర్క్ పరికరాలు, ప్రోటోకాల్స్ తో కూడిన ఒక పొరల నిర్మాణంలో (layered architecture) ఈ సేవలను అందిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సంబంధ-ఆధారిత డేటా స్ట్రీమ్ సేవలు, విశ్వసనీయక సేవలు, ప్రవాహ నియంత్రణ మిరియు మల్టిప్లెక్సింగ్ వంటి సౌలభ్యకరమైన సేవలను అందిస్తుంది.