డబుల్ ఇంజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డబుల్‌ ఇంజన్‌
దర్శకత్వంరోహిత్ పెనుమస్తా
రచనరోహిత్-శశి
కథక్యాంప్ శశి
నిర్మాతసిద్ధార్థ్‌ రాళ్లపల్లి
తారాగణం
  • శాంత్ ముని
  • అజిత్ మోహన్
  • రోహిత్ నరసింహ
  • గాయత్రి గుప్తా
ఛాయాగ్రహణంశశాంక్ రాఘవుల
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
2024 జనవరి 5 (2024-01-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

డబుల్‌ ఇంజన్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ పెనుమస్తా దర్శకత్వం వహించాడు.[1] శాంత్ ముని, రోహిత్‌, రాజు, అజిత్‌, గాయత్రి గుప్తా, సాయి కిరణ్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జనవరి 5న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

  • శాంత్
  • ముని మాయాత్రి
  • రోహిత్ నరసింహ
  • రాజు శివరాత్రి
  • బాచి అజిత్
  • విశ్వేందర్ రెడ్డి
  • గాయత్రి గుప్తా
  • పవన్‌ కృష్ణ
  • సాయి కిరణ్‌ యాదవ్‌
  • పవన్ కుమార్
  • సందీప్ బోరెడ్డి
  • సాయి యోగి
  • క్యాంప్ శశి

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: సిద్ధార్థ్‌ రాళ్లపల్లి
  • కథ: క్యాంప్ శశి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రోహిత్ పెనుమస్తా
  • సంగీతం: వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ: శశాంక్ రాఘవుల

మూలాలు[మార్చు]

  1. "డబుల్‌ ఇంజన్‌". 27 December 2023. Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  2. Dundoo, Sangeetha Devi (2024-01-03). "Rohit and Sasi on 'Double Engine': We followed a guerrilla method and wrapped up our film in 12 days". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 5 January 2024. Retrieved 2024-01-05.
  3. The Hindu (5 January 2024). "'Double Engine' movie review: Rohit Penumatsa and Camp Sasi deliver an unhinged coming-of-age tale from rural Telangana" (in Indian English). Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.

బయటి లింకులు[మార్చు]