డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు
స్వరూపం
‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) | |
---|---|
దర్శకత్వం | కేవి గుహన్ |
రచన | కేవి గుహన్ |
నిర్మాత | డా. రవి ప్రసాద్ రాజు దాట్ల |
తారాగణం | అదిత్ అరుణ్ , శివాని రాజశేఖర్ |
సంగీతం | సైమన్.కె.కింగ్ |
నిర్మాణ సంస్థ | రామంత్ర క్రియేషన్స్ ప |
విడుదల తేదీ | 24 డిసెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డా. రవి పి. రాజు దాట్ల నిర్మించిన ఈ సినిమాకు కె.వి.గుహన్ దర్శకత్వం వహించాడు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో విడుదల కానుంది.[1]ఈ సినిమా డిసెంబర్ 24న 'సోని లివ్' ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- అదిత్ అరుణ్
- శివాని రాజశేఖర్ [4]
- ప్రియదర్శి
- వైవా హర్ష
- దివ్య శ్రీపాద
- రియాజ్ఖాన్
- సత్యం రాజేష్
- సందీప్ భరద్వాజ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రామంత్ర క్రియేషన్స్
- నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్
- సంగీతం: సైమన్.కె.కింగ్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (24 August 2021). "సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
- ↑ NTV (24 December 2021). "రివ్యూ: 'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.' (ఓటీటీ)". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Andhrajyothy (1 July 2021). "శివాని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్". andhrajyothy. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.