Jump to content

దామెర వేంకట సూర్యారావు

వికీపీడియా నుండి
(డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు నుండి దారిమార్పు చెందింది)
డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
ప్రసిద్ధివ్యాస రచయిత

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులు. ఈయన రచనలు ఈనాడు "అంతర్యామి" శీర్షికలో ఎన్నో ప్రచురితమయ్యాయి. అలాగే "తెలుగు వెలుగు"లో కూడా కొన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

రచనలు

[మార్చు]
  • నవతరం నేత నరేంద్ర మోడీ
  • విశిష్ట తెలుగు మహిళలు
  • జ్యోతిర్గమయ (ఆధ్యాత్మిక వ్యాస ప్రకాశం)

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]