దామెర వేంకట సూర్యారావు
Appearance
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు | |
---|---|
ప్రసిద్ధి | వ్యాస రచయిత |
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులు. ఈయన రచనలు ఈనాడు "అంతర్యామి" శీర్షికలో ఎన్నో ప్రచురితమయ్యాయి. అలాగే "తెలుగు వెలుగు"లో కూడా కొన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
రచనలు
[మార్చు]- నవతరం నేత నరేంద్ర మోడీ
- విశిష్ట తెలుగు మహిళలు
- జ్యోతిర్గమయ (ఆధ్యాత్మిక వ్యాస ప్రకాశం)