Jump to content

డాక్టర్ చేప

వికీపీడియా నుండి

{{Taxobox డాక్టర్ చేప| image =Garra Rufa.JPG | image_width = 300px | regnum = Animalia | phylum = Chordata | classis = Actinopterygii | ordo = Cypriniformes | familia = Cyprinidae | genus = Garra | species = G. rufa | binomial = Garra rufa | binomial_authority = (Heckel, 1843) | synonyms = *Discognathus crenulatus
Heckel 1846-49[1]

| subdivision_ranks = Subspecies | subdivision = G. rufa turcica[2]
G. rufa obtusa[2]
G. rufa rufa[2] }} డాక్టర్ చేప (ఆంగ్లం: Doctor fish) అనేది "గర్రా రూఫా" చేపల జాతికి చెందినది. దీని మారుపేర్లు నిబిల్ చేపలు, కంగల్ చేపలు[3]. అలాగే దీని రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ PhysioFish ®,.[4]. "గర్రా రూఫా"ను "రెడ్దిష్ లాగ్ సక్కర్" అనికూడా పిలుస్తారు. ఈ రకం డాక్టర్ చేపలు టర్కీ దేశంలోని ఈతకొలనులో నివసిస్తాయి. కొన్ని టర్కీ నదీ వ్యవస్థలలో నివసించి జాతిని వృద్ధిచేసుకుంటాయి. నవీనంగా యివి స్పా రోగాలను నయం చేయుటలో భాగస్వామ్యమయ్యాయి. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులున్న రోగుల చర్మంపై గల పొరలను తినివేస్తాయి. ఈ విధానంలో వారి పాదాలు శుభ్రపడతాయి. డాక్టర్ చేప చర్మరోగము యొక్క లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగించే చికిత్సలో ఉపయోగపడుతుంది అని తేలింది[5]. ఇవి చర్మరోగమును నయంచేసే చికిత్స లోనే కాక సోరియాసిన్ ను నయం చేసే విధానంలో కూడా ఉపయోగపడతాయి. ఇవి సోరియాసిస్ (Psoriasis) వ్యాధిగ్రస్తులైన వారి చర్మం తిని జీవిస్తాయి. ఈ చేపలు చర్మం పైనున్న మృతకణాలను మాత్రమే తిని ఆరోగ్యమైన చర్మాన్ని తిరిగి పెరిగేటట్లు చేస్తాయి. దీనివలన కొందరికి వ్యాధి నయం అయినట్లుగా కొందరి నమ్మకం.

సంఘటనలు

[మార్చు]

"గర్రా రూఫా" ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాలతూర్పు, నది పరీవాహ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ లలో కనిపిస్తాయి. ఇవి టర్కీలో వాణిజ్యపరంగా చట్టపరంగా రక్షించబడినవి. ఎందుకనగా వీటిని అధికంగా ఎగుమతులు చేస్తున్నారు. వీటిని ఇంట్లో అక్వేరియం లలో పెంచుతారు. ఇది ఒక "బిగినర్స్ చేప", ఇది చాలా గట్టి ఉంటుంది. అక్వేరియం నమూనాలలోని చేపలు చర్మం ఆహారంగా తీసుకొని చర్మ వ్యాధులకు చికిత్స చేయుటకు వీలులేని పరిస్థితులలో ఉంటాయి. లాభదాయక వ్యాపారాలలో గర్రా రూఫాను ఉపయోగించుకుంటారు. గరూ రూఫా నిజానికి చనిపోయిన చర్మం తినడానికి. కానీ ఇది కచ్చితంగా నిజం కాదు అని విశ్లేషించారు. దీనిది తప్పుదోవ పట్టించే సమాచారం కారణమని, అది ట్యాంకుల వడపోత వ్యవస్థలో చర్మం పట్టుకోవటానికి ఉండటాన్ని చూపారు.[ఆధారం చూపాలి].

స్పా రిసార్ట్స్

[మార్చు]
Some spas provide large fish ponds with thousands of doctor fish in them

2006 లో డాక్టర్ చేప స్పా రిసార్ట్స్ హాకోన్, జపాన్, ఉమగ్ లలో ప్రారంభమైనాయి. ఈ రిసార్ట్స్ లో చేప స్పా వద్ద స్నానానికి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. క్రొయేషియా, చైనా, బెల్జియం, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, సింగపూర్, బోస్నియా-హెర్జ్గొవీనియా, హంగరీ, రోడ్స్ (గ్రీస్), స్లోవేకియా, భారతదేశం, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, హాంగ్ కాంగ్, బుకారెస్ట్, ప్రేగ్ (చెక్ రిపబ్లిక్), Sibiu (రోమానియా), మాడ్రిడ్, బార్సిలోనా (స్పెయిన్), ఇజ్రాయెల్, ఫ్రాన్సు, స్వీడన్, బహరైన్, [6], ట్రాంధీమ్ (నార్వే) లలో రిసార్ట్స్ లో స్పాలు ఉన్నాయి. 2008 లో, మొదటి విస్తృతంగా తెలిసిన డాక్టర్ చేప పాదాలకు చేసే చికిత్స సేవ యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించబడింది. అలెగ్జాండ్రియా, వర్జీనియా తర్వాత, వుడ్బ్రిడ్జ్, Virginia . 2010 లో మొదటి UK స్పా షెఫీల్డ్ లో ప్రారంభమైంది [7] .

న్యాయ హోదా

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్, కెనడా లోని అనేక ప్రావిన్స్ లలో వీటిని నిషేధించారు. ఎందుకంటే "వాల్ స్ట్రీట్ జర్నల్" అనే పత్రిక, ఈ విధానంలో అపరిశుభ్ర విధానాలను అవలంబిస్తున్నారని ఒకసారి వైద్య విధానానికి ఉపయోగింపబడిన తర్వాత శుద్ధి పరచకపోతే అనారోగ్యం తగ్గకపోగా వ్యాపిస్తుందని ఆరోపించింది. దీనిలో భాగంగా దీనిని నియంత్రించారు. బాహ్యచర్మం తినే ఈ చేపలు ఉపయోగించిన తర్వాత విసిరివేయడానికి కూడా అవి చాలా ఖరీదైనవి[8]. ఈ విధానం "క్యూబెక్"లో చట్టబద్ధమైనది. మాంట్రియల్ లో కూడా కొన్ని క్లినిక్ లలో ఇది చట్టబద్ధమైన విధానంగా పరిగణింపబడుతోంది[9].

పెంచుకొనే చేపలుగా "గర్రా రూఫా"

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నిషేధించబడటానికి ముందు, వీటిని నెయిల్ సెలూన్స్ నుండి అధిక రెవెన్యూ వసూలుచేయుటలో ఖాతాదారులకు నెయిల్ సెలూన్స్ నడిపే వ్యక్తులకు మధ్య పోరాటం ప్రారంభించబడింది. న్యూ హాంప్‌షైర్ నెయిల్ సెలూన్ యజమాని తన షాపును మూసివేశాడు. ఒకేరోజు ఇద్దరు ఖాతాదారులకు ఒకే సమూహం గల డాక్టర్ చేపలను ఉపయోగించరాదని, తొట్టెలు శుభ్రం చేసి ఆరోగ్య విధానాలను అవలంబించాలని ఆరోగ్య అధికార్లు ఆజ్ఞలు ఇచ్చారు[10] .[11]. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పాటించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Zicha, Ondřej (2009). "BioLib - Garra rufa". BioLib. Retrieved 28 June 2010.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Search Results for: Garra rufa". Global Biodiversity Information Facility. Retrieved 28 June 2010.
  3. Kangal Fish is named after the rivulet Kangal in Anatolia, Turkey. (foto Archived 2012-04-24 at the Wayback Machine)
  4. physiofish.de: Garra-Rufa-Zucht Archived 2013-10-23 at the Wayback Machine (in german)
  5. "A medical study conducted by Martin Grassberger and Werner Hoch of the Medical University of Vienna, Austria, reported that exfoliation by doctor fish, Garra rufa, native to the hot springs at Kanghal, Turkey, when used in combination with ultraviolet (UV) light can clear the appearance of psoriasis. The treatment kept symptoms at bay for about eight months." Source: New Scientist. 7/14/2007, Vol. 195 Issue 2612, p52-52. 1p.
  6. "Lost Paradise lines up new attractions". Gulf Daily News. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 11 July 2012.
  7. Slack, Martin (10 March 2010). "Step right in – the Doctor Fish will see you now". Yorkshire Post. Retrieved 4 July 2010.
  8. Ban on Feet-Nibbling Fish Leaves Nail Salons on the Hook
  9. Galipeau, Silvia (8 July 2010). "Piscipédicurie: inusitée, controversée et non réglementée". La Presse. Retrieved 8 July 2010.
  10. "My First Fish Pedicure (And Why It Poses No Threat to American Nail Salon Jobs)" Boston Herald
  11. Wall Street Journal

ఇతర లింకులు

[మార్చు]