Jump to content

డాక్టర్ భవాని (1990 సినిమా)

వికీపీడియా నుండి

డాక్టర్ భవానీ అక్టోబర్ 19, 1990న విడుదలైన తెలుగు సినిమా. రవికిరణ్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై డి.జగదీష్, సత్యేంద్ర కుమార్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. వాణీ విశ్వనాథ్, శారద, భానుచందర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వై.నాగేశ్వరరావు
  • స్టూడియో: రవికిరణ్ ఆర్ట్ మూవీస్
  • నిర్మాత: డి.జగదీష్ సత్యేంద్ర కుమార్ రెడ్డి;
  • కథ: ఆంజనేయ పుష్పానంద్
  • స్క్రీన్‌ప్లే మాటలు: పరుచూరి బ్రదర్స్
  • పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జాలాది, జొన్నవిత్తుల
  • నేపథ్య గానం: నాగూర్ బాబు, శ్రీనివాస్, చిత్ర, ఎస్.పి.శైలజ, సుజ
  • స్టంట్: స్పైడర్ విక్కీ
  • కొరియోగ్రఫీ: రఘురాం, శివ సుబ్రహ్మణ్యం, ప్రమీల
  • ఛాయాగ్రహణం: ఆర్.రామారావు
  • ఆర్ట్: రాజు
  • మేకప్: ముండూరి సత్యం
  • స్వరకర్త: కె. చక్రవర్తి (సంగీతం)
  • సమర్పించినవారు: ఎస్. గణేష్ (వరంగల్)

మూలాలు

[మార్చు]
  1. "Dr Bhavani (1990)". Indiancine.ma. Retrieved 2021-05-22.

బాహ్య లంకెలు

[మార్చు]