డాలీ సోహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాలీ సొహి
జననం(1975-09-15)1975 సెప్టెంబరు 15
మరణం2024 మార్చి 8(2024-03-08) (వయసు 48)[1]
ముంబై, మహారాష్ట్ర, భారత దేశం
మరణ కారణంగర్భాశయ ద్వార క్యాన్సరు
క్రియాశీలక సంవత్సరాలు2000–2005
2012–2024

[2][3]డాకాలాష్ సోహి (1975 సెప్టెంబరు 15 - 2024 మార్చి 8) భారతీయ టెలివిజన్ నటి. భాభీ, కలష్ వంటి టెలివిజన్ కార్యక్రమాలలో ప్రధాన పాత్రల్లో నటించినందుకు ఆమె గుర్తింపు పొందింది. డాలీ సోహి తుమ్ సే హీ వంటి సీరియల్స్ లో నటించింది. [4] సోహీ, 48 ఏళ్ళ వయసులో, 2024 మార్చి 8 న గర్భాశయ ద్వార క్యాన్సరుతో మరణించింది.[5]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం. సీరియల్ పాత్ర
2000–2003 కాలాష్ రానో
2002 కమ్మల్ మాన్యా జాజూ
కుసుం మాన్సీ
2003–2005 భాబీ సరోజ్ తిలక్ అమీషా చోప్రా వివేక్ సేథ్
2012–2013 తుజ్ సంగ్ ప్రీత్ లగాయ్ సజ్నా గీతాంజలి కవల సోదరి
2013 హిట్లర్ దీదీ నూర్ కబీర్ చౌదరి
దేవ్ కే దేవ్...మహదేవ్ మహాలస తల్లి
2013–2014 ది అడ్వెంచర్స్ ఆఫ్ హాటిమ్ రాణి షాజియా
2014–2015 మేరే రంగ్ మే రంగ్నే వాలి సాధనా గోవింద్ చతుర్వేది
2015–2016 మేరీ ఆషికి తుమ్ సే హాయ్ రాజేశ్వరి
2016–2017 కాలాష్ జానకీ దేవి రాయ్చంద్
2017 ఏక్ థా రాజా ఏక్ థీ రాణి సునంద చౌహాన్
పేష్వా బాజీరావ్ రుహాన బాయి
ఆరంభ్ జల్దేవ్ తల్లి
2017–2018 మేరీ దుర్గా గాయత్రి నీల్కాంత్ అహ్లావత్
2018 కుంకుమ్ భాగ్య టీనా తల్లి
2019 ఖూబ్ లాడి మర్దానీ...ఝాన్సీ కి రాణి రాణి సఖు బాయి
2021 అమ్మ కే బాబు కీ బేబీ అనురాధ ప్రతాప్ సింగ్
2021–2022 కుంకుమ్ భాగ్య సుష్మ టాండన్
2022–2024 పరిణితి గురుప్రీత్ జస్వంత్ కక్కర్
2022 సింధూర్ కి కీమత్ విద్యా
2023 పియా అభిమన్యు కిరణ్
2023–2024 ఝనాక్ సృష్టి వినాయక్ ముఖర్జీ [6]

మూలాలు[మార్చు]

  1. "Jhanak fame Dolly Sohi passes away at 48; actress was suffering from Cervical Cancer". Times Of India. Retrieved 8 March 2024.
  2. Neha Maheshwari. "'Bhabhi' Dolly Sohi returns as 'maa'". Times Of India.
  3. Priyanka Naithani. "Dolly Sohi back on small screen". Times Of India.
  4. "Industry has changed, but not my life: Dolly". ABP Live. Archived from the original on 2 October 2016. Retrieved 17 September 2016.
  5. "Jhanak actress Dolly Sohi's sudden demise: Kamya Shalabh Dang, Paras Kalnawat and other TV celebs express shock and grief". Pinkvilla (in ఇంగ్లీష్). Retrieved 2024-03-08.
  6. tellyind (2024-01-08). "Jhanak Serial Actors name, Cast, Story, Wiki". Tellyind (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-05.
"https://te.wikipedia.org/w/index.php?title=డాలీ_సోహి&oldid=4163548" నుండి వెలికితీశారు