Jump to content

డింపుల్ ఝాంగియాని

వికీపీడియా నుండి
డింపుల్ ఝాంగియాని
జననం24 ఫిబ్రవరి 1990
జాతీయత భారతీయురాలు
ఇతర పేర్లుడింపుల్ ఝాంగియాని అస్రానీ
అనైషా అస్రానీ
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2006–2017
జీవిత భాగస్వామిసన్నీ అస్రాని (m. 2016)

డింపుల్ ఝాంగియాని (జననం 24 ఫిబ్రవరి 1990) భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లోని కుచ్ ఈజ్ తార సీరియల్‌లో కన్యా పాత్ర ద్వారా తొలిసారిగా సీరియల్ లో నటించింది.

వివాహం

[మార్చు]

ఝాంగియాని సన్నీ అస్రానీని వివాహం చేసుకున్నారు. ఝాంగియానీ, పెళ్లి చేసుకున్న తర్వాత, తన పేరును అనైషా అస్రానీగా మార్చుకుంది. [1] [2]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2007 కుచ్ ఈజ్ తారా కన్యా గోధ్‌బోలే నందా / నటాషా
2008 కిస్ దేశ్ మే హై మేరా దిల్ సంజనా రాంపాల్
2008 రాజా కీ ఆయేగీ బారాత్ సంధ్య
2009 హమ్ దోనో హై అలగ్ అలగ్ అవంతిక "అవి" త్రివేది
2012 అమృత్ మంథన్ రాజకుమారి నిమృత్ కౌర్ సోధి అగం మాలిక్ / శివంగి కౌర్ సోధి తేజ్ మాలిక్
2013 బెయింటెహా[3] బర్కత్ అబ్దుల్లా/బాబీ మీర్ ఖాన్
2013 స్వాగతం – బాజీ మెహమాన్ నవాజీ కీ ఆమెనే
2013 శ్రీమతి పమ్మి ప్యారేలాల్ మింటీ రాజ్బీర్ ఫౌజ్దార్
2013 యే హై ఆషికీ మనస్వి
2014 మహారక్షక్: ఆర్యన్ యువిక
2015 తుమ్ హీ హో బంధు సఖా తుమ్హీ[4] అవనీ పెథావాలా
2017 మేరీ దుర్గా

మూలాలు

[మార్చు]
  1. "Dimple Jhangiani is Anaisha Asrani post wedding". TimesofIndia.com. 13 December 2016. Archived from the original on 30 August 2018. Retrieved 31 May 2017.
  2. "Jhangiani Changed Her Name Affer Her Marriage". Bollywoodlife.com. Archived from the original on 2016-12-16.
  3. The Times of India (13 April 2014). "Dimple Jhangiani to enter Beintehaa". Retrieved 27 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. The Times of India (28 April 2015). "Selfie fever on the sets of 'Tumhi Ho Bandhu Sakha Tumhi'". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.

బయటి లింకులు

[మార్చు]