డెక్కన్ హెరాల్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డెక్కన్ హెరాల్డ్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. వ్యవస్థాపకులు బెంగళూరు వాస్తవ్యులు అయిన నెట్కల్లప్ప. ఆయనకు 3 కుమారులు. వారు కె.యెన్.హరికుమార్, కె.యెన్.శాంతకుమార్ మరియు కె.యెన్.తిలక్ కుమార్. వీరికి ప్రజావాణి అనే కన్నడ దినపత్రిక కూడాకలదు.

కె.యెన్.హరికుమార్ ప్రస్తుతము కావేరి కమ్యూనికేషన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉన్నారు. కె.యెన్.శాంతకుమార్ మరియు కె.యెన్.తిలక్ కుమార్ డెక్కన్ హెరాల్డ్ మరియు ప్రజావాణి కంపెనీలను నడుపుతూ ఉన్నారు.