డెడ్ పోయెట్స్ సోసైటి
స్వరూపం
డెడ్ పోయెట్స్ సోసైటి | |
---|---|
దర్శకత్వం | పీటర్ వీర్ |
రచన | టామ్ షుల్మాన్ |
నిర్మాత | స్టీవెన్ హఫ్ట్, పాల్ జున్గర్ విట్, టోనీ థామస్ |
తారాగణం | రాబిన్ విలియమ్స్ |
ఛాయాగ్రహణం | జాన్ సీల్ |
కూర్పు | విలియం ఆండర్సన్ |
సంగీతం | మారిస్ జారే |
నిర్మాణ సంస్థలు | టచ్ స్టోన్ పిక్చర్స్, సిల్వర్ స్క్రీన్ పార్టనర్స్ IV |
పంపిణీదార్లు | బ్యూన విస్టా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ |
విడుదల తేదీ | జూన్ 2, 1989 |
సినిమా నిడివి | 128 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $16.4 మిలియన్[2] |
బాక్సాఫీసు | $235.9 మిలియన్ |
డెడ్ పోయెట్స్ సోసైటి 1989లో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. టామ్ షుల్మాన్ రచించిన ఈ చిత్రానికి పీటర్ వీర్ దర్శకత్వం వహించగా రాబిన్ విలియమ్స్ నటించాడు. విద్యార్ధులకు స్వేచ్చను ఇచ్చి, వారికి నచ్చిన అంశాల్ని గుర్తించే దిశగా, వారికి నచ్చిన దారిని చూపేవాడే గురువు కధాంశంతో సినిమా నడుస్తూ, విద్యా వ్యవస్థ నడిచే విధానాన్ని చూపిస్తుంది.
కథ
[మార్చు]జీవితాన్ని, పరిస్థితులను విభిన్న దృష్టితో చూడడం నేర్పిన గురువుకి విద్యార్ధులు వీడ్కోలు తెలిపే చివరి సన్నివేశం కన్నీరు పెట్టిస్తుంది.కొన్ని సినిమాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. అలాంటి కోవకు చెందిన సినిమానే ఇది.
నటవర్గం
[మార్చు]- రాబిన్ విలియమ్స్
- రాబర్ట్ సీన్ లియోనార్డ్
- ఏతాన్ హాక్
- జోష్ చార్లెస్
- గేల్ హాన్సెన్
- నార్మన్ లాయిడ్
- కర్ట్వుడ్ స్మిత్
- డైలాన్ కుస్స్మన్
- జేమ్స్ వాటర్స్టన్
- అల్లెలాన్ రగ్గిరో
- అలెగ్జాండ్రా పవర్స్
- లియోన్ పౌన్సాల్
- జార్జ్ మార్టిన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పీటర్ వీర్
- నిర్మాత: స్టీవెన్ హఫ్ట్, పాల్ జున్గర్ విట్, టోనీ థామస్
- రచన: టామ్ షుల్మాన్
- సంగీతం: మారిస్ జారే
- ఛాయాగ్రహణం: జాన్ సీల్
- కూర్పు: విలియం ఆండర్సన్
- నిర్మాణ సంస్థ: టచ్ స్టోన్ పిక్చర్స్, సిల్వర్ స్క్రీన్ పార్టనర్స్ IV
- పంపిణీదారు: బ్యూన విస్టా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్
మూలాలు
[మార్చు]- ↑ "DEAD POETS SOCIETY (PG)". British Board of Film Classification. July 27, 1989. Archived from the original on 2014-08-19. Retrieved August 15, 2014.
- ↑ "Dead Poets Society (1989)". The Numbers (website). Archived from the original on 2016-04-13. Retrieved June 1, 2016.